FIH Pro League | బ్రిటన్‌పై ఏకైక గోల్.. భారత్‌కు తొలి ఓటమి
FIH Pro League : ప్రతిష్ఠాత్మక ఎఫ్ఐహెచ్ ప్రో లీగ్ (FIH Pro League)లో భారత పురుషుల జట్టుకు ఓటమి ఎదురైంది. లండన్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో ఆతిథ్య బ్రిటన్ (Britan)కు బదులివ్వలేక పరాజయం పాలైంది.
FIH Pro League : ప్రతిష్ఠాత్మక ఎఫ్ఐహెచ్ ప్రో లీగ్(FIH Pro League)లో భారత పురుషుల జట్టుకు ఓటమి ఎదురైంది. లండన్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో ఆతిథ్య బ్రిటన్(Britan)కు బదులివ్వలేక పరాజయం పాలైంది. స్టార్ ఆటగాళ్లు విఫలం కావడంతో 1-3తో మ్యాచ్ చేజార్చుకుంది.
తొలి మ్యాచ్‌లోనే వరల్డ్ చాంపియన్ జర్మనీ(Germany)కి షాకిచ్చిన హర్మన్‌ప్రీత్ సేన బ్రిటన్‌పై ఆధిపత్యం చెలాయించలేకపోయింది. టీమిండియా నుంచి అభిషేక్ ఏకైక గోల్ చేయగా.. బ్రిటన్ జట్టు అద్భత విజయంలో బండూరక్ నికోలస్, కల్నన్ విల్లు కీలక పాత్ర పోషించాడు.
A tough pill to swallow, especially after the win yesterday.
Our Boys tried hard till the end but Great Britain were the better team today.We have still have a lot to fight for in the Pro league.
Full-Time:
GREAT BRITAIN 🇬🇧 3 – 1 INDIA 🇮🇳
Goalscorers:
Bandurak Nicholas 2’… pic.twitter.com/ITIUoDDo2I— Hockey India (@TheHockeyIndia) June 2, 2024
జర్మనీపై విజయోత్సాహంతో బ్రిటన్‌తో తలపడిన టీమిండియా జోరు చూపించలేకపోయింది. ఏకంగా ఎనిమిది పెనాల్టీ కార్నర్స్ లభించినా వాటిని హర్మన్‌ప్రీత్ సేన గోల్స్‌గా మలచలేకపోయింది. మరోవైపు బ్రిటన్ సైతం కొన్ని చాన్స్‌లు మిస్ చేసకుంది. అయినా సరే ఆ జట్టు ఆటగాళ్లు మూడు గోల్స్ బాదడంతో టీమిండియాకు ఘోర ఫరాభవం ఎదురైంది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

