Hockey Asia Cup : స్వదేశంలో జరుగుతున్న పురుషుల హాకీ ఆసియా కప్(Hockey Asia Cup)లో భారత జట్టు చెలరేగిపోతోంది. తమ అద్భుత ఆటతో అభిమానులను అలరిస్తూ.. వరుసగా ప్రత్యర్థులను మట్టికరిపిస్తోంది.
Hockey Pro League : యూరప్ గడ్డపై భారత జట్టుకు మరో ఓటమి. ఇప్పటికే హాకీ ప్రో లీగ్ (Hockey Pro League)లో నాలుగు పరాజయాలు మూటగట్టుకున్న టీమిండియా శనివారం ఆస్ట్రేలియా (Australia) చేతిలో కంగుతిన్నది.
FIH Pro League : ఎఫ్ఐహెచ్ ప్రో లీగ్‌లో భారత పురుషుల జట్టుకు వరుసగా రెండో షాక్ తగిలింది. అలవోకగా గెలవాల్సిన మ్యాచ్‌లో అలసత్వం ప్రదర్శించిన టీమిండియా మరోసారి నెదర్లాండ్స్(Netherlands) చేతిలో చేజేతులా ఓడిపోయి�
సారథి హర్మన్‌ప్రీత్ సింగ్, సుఖ్జీత్ సింగ్ చెరో రెండు గోల్స్ చేయడంతో జర్మనీతో ఢిల్లీలో జరిగిన రెండో టెస్టు మ్యాచ్‌ను భారత హాకీ జట్టు 5-3తో గెలుచుకుంది.జర్మనీ తరఫున మజ్కోర్ (7, 57వ ని.) రెండు గోల్స్ చేయ�
FIH Pro League : ప్రతిష్ఠాత్మక ఎఫ్ఐహెచ్ ప్రో లీగ్ (FIH Pro League)లో భారత పురుషుల జట్టుకు ఓటమి ఎదురైంది. లండన్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో ఆతిథ్య బ్రిటన్ (Britan)కు బదులివ్వలేక పరాజయం పాలైంది.
Indian Hockey Team : దక్షిణాఫ్రికా పర్యటనలో భారత పురుషుల హాకీ జట్టు(Indian Hockey Team) జోరు కొనసాగిస్తోంది. కేప్ టౌన్లో శుక్రవారం రాత్రి జరిగిన మ్యాచ్‌లో ఆతిథ్య జట్టుపై 3-0తో టీమిండియా ఘన...
కేంద్ర ప్రభుత్వ ఉపాధి హామీ బకాయిలపై తృణమూల్ కాంగ్రెస్ ఢిల్లీలో నిరసన చేపట్టనున్న రోజే ఈడీ తనను విచారణకు పిలవడంపై తృణమూల్ ఎంపీ అభిషేక్ బెనర్జీ స్పందించారు. ‘బెంగాల్ ప్రజల హక్కుల కోసం పోరాటంలో ఏ శక్�
తెలుగు చిత్రసీమలో అరంగేట్రం చేసిన అనతికాలంలోనే అగ్ర కథానాయికల్లో ఒకరిగా చలామణీ అవుతున్నది మలయాళీ సోయగం సంయుక్తమీనన్. ప్రస్తుతం ఈ భామ కల్యాణ్‌రామ్ సరసన పీరియాడిక్ స్పైథ్రిల్లర్ ‘డెవిల్'లో నటిస్త�
బ్రిటీష్ కాలంనాటి నేపథ్యంలో సాగే పీరియాడికల్ మూవీ ‘డెవిల్'. ‘బ్రిటీష్ సీక్రెట్ ఏజెంట్' అనేది ఉపశీర్షిక. కల్యాణ్‌రామ్ కెరీర్లోనే అత్యంత భారీ వ్యయంతో తెరకెక్కుతున్న ఈ సినిమాకు దర్శకుడు నవీన్ మే�
Bhojpuri Singer: ఓ మైనర్ అమ్మాయిని రేప్ చేసిన కేసులో సింగర్ బాబుల్ బిహారీని అరెస్టు చేశారు. యూట్యూబ్‌లో 27వేల మంది ఫాలోవర్లు ఉన్న ఆ సింగర్ అసలు పేరు అభిషేక్. 13 ఏళ్ల అమ్మాయితో ఫ్రెండ్షిప్ చేసిన అతను ఆ తర్వాత �
బెంగాల్ సీఎం మమత మేనల్లుడు, టీఎంసీ నేత అభిషేక్ బెనర్జీ భార్య రుజిరాను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు సుమారు నాలుగు గంటల పాటు ప్రశ్నించారు. బొగ్గు కుంభకోణంలో అభిషేక్ బెనర్జీ ఆరోపణలు ఎద
భారత పురుషుల హాకీ జట్టు వరుసగా రెండో విజయంతో హాకీ వరల్డ్ కప్ టోర్నీని ముగించింది. శనివారం జరిగిన మ్యాచ్‌లో దక్షిణాఫ్రికాతో 5-2తో గెలుపొందింది. అర్జెంటీనాతో కలిసి తొమ్మిదో స్థానంలో నిలిచింది.
జిల్లాలో జరుగుతున్న అభివృద్ధి పనులను వేగవంతంగా పూర్తి చేయాలని కలెక్టర్ హరీశ్ అధికారులకు సూచించారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో బుధవారం పలు అభివృద్ధి పనుల పురోగతిపై అదనపు కలెక్టర్లు నర్సింహా రెడ్డి,