తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ తయారుచేసిన రత్నాలు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీశ్‌రావు అని బీఆర్ఎస్ నేత దూదిమెట్ల బాలరాజుయాదవ్ పేర్కొన్నారు.
కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయాల్లో బంకర్ బెడ్స్ టెండర్లలో వందకోట్ల అవినీతిపై విద్యార్థి లోకం కదంతొక్కింది. బీఆర్ఎస్వీ రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ ఆధ్వర్యంలో విద్యార్థులు పెద్దఎత్తున �
Gellu Srinivas Yadav | ఓఆర్ఆర్ పరిధిలోని పరిశ్రమల యజమానులతోని ఒప్పందం కుదుర్చుకొని రూ. 5 లక్షల కోట్ల విలువైన భూములను SRO ధరల్లో 30%కి మల్టీపుల్ జోన్ గా మార్చే హక్కు ఈ ప్రభుత్వానికి లేదని బీఆర్ఎస్వీ అధ్యక్షుడు గెల్లు శ్ర�
‘జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీకి ప్రజలెందుకు ఓటు వేయాలి?.. హైదరాబాద్ నుంచి పరిశ్రమలు తరలిపోయినందుకా? మైనార్టీలకు మంత్రి వర్గంలో అవకాశం కల్పించనందుకా? ఎందుకు ఓటు వేయాలి’ అని శాసనమండలిలో ప�
రాష్ట్రంలోని గోదావరి పరివాహక ప్రాంతంలో ఇందిరమ్మ ఇండ్ల పేరిట విచ్చలవిడిగా ఇసుక దోపిడీ జరుగుతున్నదని భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి ఆరోపించారు. కాం
BRSV | గ్రూప్-1 అభ్యర్థుల భవిష్యత్‌ను దృష్టిలో ఉంచుకుని, హైకోర్టు తీర్పును అమలు చేయాలని డిమాండ్ చేస్తూ సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో అన్ని విద్యార్థి సంఘాలతో రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేశారు.
గతంలో నిర్వహించిన గ్రూప్-1 పరీక్షను హైకోర్టు తీర్పు మేరకు రద్దు చేయాలని బీఆర్ఎస్వీ రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్‌యాదవ్ డిమాండ్ చేశారు. చిక్కడపల్లి సిటీ సెంట్రల్ లైబ్రరీ వద్ద గురువారం బీఆర్
BRSV | గ్రూప్-1 పరీక్షను తిరిగి నిర్వహించాలని, జాబ్ క్యాలెండర్‌ను ప్రకటించి ఉద్యోగ నోటిఫికేషన్లను ఇవ్వాలని డిమాండ్ చేస్తూ చిక్కడపల్లి సెంట్రల్ లైబ్రరీ దగ్గర ఆందోళన చేస్తున్న బీఆర్ఎస్వీ నేతలను పోలీస�
రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన 20 నెలల్లో కాంగ్రెస్ ప్రభుత్వం విద్యారంగానికి ఏమి చేసిందో శ్వేతపత్రం విడుదల చేయాలని మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ డిమాండ్ చేశారు.
ఏపీ నిర్మించనున్న బనకచర్ల ప్రాజెక్టుతో తెలంగాణకు జరుగుతున్న అన్యాయాలను వివరిస్తూ బీఆర్ఎస్వీ ఆధ్వర్యంలో రూపొందించిన కరపత్రాన్ని ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కళాశాల ఆవరణలో శనివారం ఆవిష్కరించారు.
కేటీఆర్‌పై తప్పుడు వార్తా కథనాలు ప్రసారం చేస్తూ, అసభ్యకర థంబ్‌నెయిల్స్‌తో వీడియోలు పెట్టిన మహాన్యూస్ చానల్ కార్యాలయం వద్ద నిరసన తెలిపిన కేసులో బీఆర్ఎస్వీ రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్యాదవ
బీఆర్ఎస్వీ రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్‌ను అక్రమంగా అరెస్ట్ చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం అని బీఆర్ఎస్వీ దేవరకొండ నియోజకవర్గ అధ్యక్షులు బొడ్డుపల్లి కృష్ణ అన్నారు.