Hyderabad | డబ్బులను సులభంగా సంపాదించాలనుకునే వేరే రాష్ట్రం నుంచి గంజాయి తెచ్చి విక్రయిస్తున్న నలుగురు సభ్యుల ముఠాను హుమాయూన్ నగర్ పోలీసులు సోమవారం పశ్చిమ మండలం ట్రాన్స్‌పోర్టు పోలీసులతో కలిసి పట్టుకున్నార�
ఒడిశా నుంచి గంజాయి దిగుమతి చేసుకున్న ఓ వ్యక్తిని ఎస్టీఎఫ్ పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడి వద్ద నుంచి రూ.12లక్షల విలువజేసే 25.230కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. వివరాల్లోకి వెళితే..
Ganja | సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ 7వ నంబర్ ప్లాట్ ఫారంలో రూ. 26 లక్షల విలువ చేసే 52 కేజీల ఎండు గంజాయి బ్యాగులను సికింద్రాబాద్ రైల్వే పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
ఒరిస్సా నుంచి హర్యానాకు తరలిస్తున్న భారీ మొత్తంలో గంజాయిని బాలానగర్ ఎస్వోటీ, శామీర్‌పేట పోలీసులు పట్టుకున్నారు. దాదాపు 273 కిలోల గంజాయితో పాటు ముగ్గురు ముఠా సభ్యులను అందుపులోకి తీసుకున్నారు.
Hyderabad | ఫిలింనగర్ బస్తీల్లో ఎక్కడ చూసినా గంజాయి మత్తులో యువకులు మునిగిపోతున్నారు. దీన్ దయాళ్‌నగర్ బస్తీలోని ఆలయ పరిసరాల్లో పగలురాత్రీ అనే తేడా లేకుండా మందుబాబులు తిష్టవేస్తున్నారు.
రంగారెడ్డి జిల్లాలో గంజాయి విక్రయాలు ఆందోళన కలిగిస్తున్నాయి. యువతే టార్గెట్‌గా నిషేధిత మత్తు పదార్థాల అమ్మకాలు సాగుతున్నాయి. జిల్లాలోని శివారు ప్రాంతాలు వీటికి అడ్డాగా మారాయి. గంజాయి, ఇతర మాదక ద్రవ్యా�
Nicholas Kirton : మాదక ద్రవ్యాల కేసులో కెనడా క్రికెటర్ అరెస్ట్ అయ్యాడు. ఆ జట్టు కెప్టెన్ నికోలస్ కిర్టన్ (Nicholas Kirton)ను బార్బడోస్‌లో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. డ్రగ్స్‌కు సంబంధించిన కేసులో నికోలస్‌ను �
సినీ హీరోయిన్లా ఇన్‌స్టాగ్రామ్‌లో చేస్తుంది. అందచందాలతో యువకులను ఆకర్షిస్తుంది. ఇన్‌బాక్స్‌లోకి రాగానే మాటల్లో పెట్టి.. మెలమెల్లగా గంజాయి వ్యాపారంలోకి దింపుతుంది. అలా చేస్తూ పెద్ద ఎత్తున గంజాయిని రాష
Ganja | నగర శివారు ప్రాంతంలోని నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధిలో గంజాయి ముఠా కలకలం రేపింది. గత కొన్ని రోజులుగా నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధిలో గంజాయి సరఫరా కేంద్రాలు రోజుకోటి వెలుగులోకి వస్తున్నాయి.