మంచిర్యాల జిల్లా కేంద్రంలో గ్యాంగ్‌వార్స్ హడలెత్తిస్తున్నాయి. ప్రశాంతంగా ఉన్న నగరంలో ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి నెలకొంది. ఎమ్మెల్యే ప్రేమ్‌సాగర్‌రావు సోమవారం ప్రెస్‌మీట్ పెట్టి మరీ రౌ
ఆంధ్రా-ఒడిశా సరిహద్దు ప్రాంతాల నుంచి దేశంలోని వివిధ ప్రాంతాలకు గంజాయిని సరఫరా చేస్తున్న అంతర్రాష్ట్ర ముఠాను ఆదిలాబాద్ పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. వివరాలను ఎస్పీ గౌష్ ఆలం విలేకరుల సమావేశంలో వెల్
మహబూబాబాద్ మీదుగా హైదరాబాద్‌కు రెండు వాహనాల్లో తరలిస్తున్న 187 కిలోల గంజాయిని పట్టుకున్నట్లు, ముగ్గురు వ్యక్తులను అరెస్ట్ చేసినట్లు మహబూబాబాద్ డీఎస్పీ తిరుపతిరావు తెలిపారు. మరొకరు పరారీలో ఉ న్నారని �
దేశంలోనే అత్యంత ప్రతిష్ఠాత్మక విద్యాసంస్థలో విద్యాభ్యాసం.. కానీ, చెడు వ్యసనాలకు అలవాటు పడి గంజాయి అమ్ముతూ పట్టుబడ్డారు ఇద్దరు ఐఐటీ విద్యార్థులు. ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ కమలాసన్‌రెడ్డి, ఎ
Ganja | గంజాయి(Ganja) విక్రయిస్తున్న వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. వివరాల్లోకి వెళ్తే.. భువనగిరి(Bhuvanagiri) పట్టణంలో ఓ వ్యక్తి గంజాయి విక్రయిస్తున్నాడనే సమాచారం మేరకు జంఖాన్గూడలో సోదాలు నిర్వహించారు.
పోలీసుల పిల్లలకు ఆరో తరగతి నుంచి పీజీ వరకు నాణ్యమైన, ఉచిత విద్యను అందించేందుకు సైనిక్సూల్ తరహాలో పోలీస్ రెసిడెన్షియల్ సూల్స్ ఏర్పాటు చేస్తామని సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. బుధవారం తెల ంగాణ పోలీసు �
Gachibowli | గచ్చిబౌలి పోలీసు స్టేషన్ పరిధిలోని ఓ గెస్ట్ హౌస్‌లో నిర్వహించిన రేవ్ పార్టీని మాదాపూర్ ఎస్వోటీ పోలీసులు భగ్నం చేశారు. 18 మంది యువతీయువకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
తుపాకులు వెంట పెట్టుకొని, నకిలీ నంబర్ ప్లేట్ వాహనాలను వాడుతూ ఏపీ, ఒడిశా నుంచి తెలంగాణ మీదుగా ముంబై, యూపీకి గంజాయి స్మగ్లింగ్ చేస్తున్న డ్రగ్ మాఫియాను సైబరాబాద్ ఎస్ఓటీ పోలీసులు మంగళవారం అరెస్ట్ చే
KTR | గ్యారెంటీల ప్రభావంతో ఆర్థిక కష్టాల్లో కూరుకుపోతున్న హిమాచల్ ప్రదేశ్‌ను బయటకు తీసుకొచ్చేందుకు కాంగ్రెస్ సర్కార్ సంచలన నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. హిమాచల్‌లో గంజాయి సాగుకు అనుమతించాలని �
Ganja | గంజాయి(Ganja) సరఫరాపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. నిరంతరం తనిఖీలు చేపడుతూ గంజాయి రవాణాను కట్టడి చేస్తున్నారు. తాజాగా ధూల్‌పేట్‌లోని(,Dhulpet)జుమ్మెరాత్ బజారులో గంజాయి విక్రయిస్తున్న ఇద్దరు వ్యక్తులను
Ganja | అక్రమ మార్గంలో డబ్బు సంపాధించడానికి ఆడ, మగ తేడా లేకుండా పోయింది. ఈజీ మనీ వస్తుందంటే చాలు అడ్డదారుల్లో నడవడానికి చాలామంది సిద్ధపడుతున్నారు. నిషేధిత గంజాయిని(Ganja) విక్రయిస్తున్న ఐదుగురు మహిళలను ఎక్సైజ్, �