స్ట్రీట్ లైటింగ్ స్తంభం మీదపడి ఓ యువకుడు మృతిచెందాడు. ఈ సంఘటన నాచారం పోలీస్‌స్టేషన్ పరిధిలో మంగళవారం ఉదయం తెల్లావారుజామున చోటుచేసుకుంది. పోలీసులు, స్థానకుల కథనం ప్రకారం నాచారం కార్తీకేయనగర్‌కు చెంద
హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో గణేశ్ నిమజ్జనం ప్రశాంతంగా జరిగేలా చూడాలని, అందుకు తగిన భద్రతపై రోజువారీ సమీక్ష జరపాలని నగర పోలీస్ కమిషనర్ సీవీ.ఆనంద్ ఆదేశించారు.
Khairatabad | ఖైరతాబాద్ మహాగణపతి నిమజ్జనం షెడ్యూల్లో మార్పు చోటుచేసుకుంది. చంద్రగ్రహణం నేపథ్యంలో ఒక్కరోజు ముందే గణేశ్ నిమజ్జనం చేయాలని ఖైరతాబాద్ గణేశ్ ఉత్సవ కమిటీ నిర్ణయించింది.
గ్రేటర్ హైదరాబాద్‌లో 6న జరగనున్న గణేశ్ విగ్రహాల శోభాయాత్ర, నిమజ్జనానికి విద్యుత్‌కు సంబంధించి అన్ని ఏర్పాట్లు చేసినట్లు ఎస్పీడీసీఎల్ సీఎండీ ముషారఫ్ అలీ ఫరూఖీ తెలిపారు.
Ganesh Immersion | భక్తిలో భగవంతుడితో పాటుగా సుమారు రూ. 5 లక్షలు విలువ చేసే బంగారు గొలుసును నిమజ్జనం చేసిన ఘటన తుర్కయంజాల్ మున్సిపాలిటి పరిధి మాసబ్ చెరువు వద్ద చోటు చేసుకుంది.
Khairatabad Ganesh | ఖైరతాబాద్ మహా గణపతి సంపూర్ణ నిమజ్జన కార్యక్రమం ఈ నెల 17న హుస్సేన్ సాగర్‌లో జరిగిన విషయం తెలిసిందే. లక్షలాది మందికి 11 రోజుల పాటు దీవెనలు అందించిన 70 అడుగుల ఎత్తైన విఘ్నేశ్వరుడు.. మంగ
గతేడాదితో పోలిస్తే మూడు గంటల ముందే నిమజ్జన ప్రక్రియ పూర్తయిందని నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ అన్నారు. ఉదయం 10.30 గంటల వరకు ట్రాఫిక్ జంక్షన్లు అన్ని క్లియర్ చేసినట్లు చెప్పారు.
CV Anand | హైదరాబాద్ మహానగరంలో గణేశ్ నిమజ్జన ప్రక్రియ ప్రశాంతంగా ముగిసిందని పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్ తెలిపారు. గతంలో కంటే ఈ ఏడాది మూడు గంటల ముందే నిమజ్జన ప్రక్రియ పూర్తి చేసినట్లు పేర్కొ�
వినాయక చవితి సందర్భంగా నవరాత్రులు పూజలందుకున్న గణేశుడికి భక్తులు మంగళవారం ఘనంగా వీడ్కోలు పలికారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఐదు నియోజకవర్గాల నుంచి గణపయ్య విగ్రహాలను భక్తులు ఊరేగింపుగా భద్రాచలం వ�
జై గణేశా... జైజై గణేశా నామస్మరణతో జిల్లా మార్మోగింది. నవరాత్రుల సందర్భంగా మండపాల్లో కోలువైన గణనాథుడి విగ్రహాలను వైభవంగా నిమజ్జనానికి తరలించారు. ఈ సందర్భంగా నిర్వహించిన శోభాయాత్రలో భక్తులు లంబోదరుడిని క�
తండ్రిని కాపాడబోయి టస్కర్ వాహనం టైర్ల కింద పడిన ఓ బాలిక తీవ్ర గాయాలతో దవాఖానలో చికిత్స పొందుతూ మృతి చెందింది. ఈ ఘటన నారాయణగూడ పీఎస్ పరిధిలో మంగళవారం చోటు చేసుకుంది.