Hyderabad | ట్యాంక్ బండ్ పరిసరాల్లో పెరిగిన ట్రాఫిక్.. తెలుగుతల్లి ఫ్లై ఓవర్‌పైకి వాహనాలకు అనుమతి
Hyderabad | ట్యాంక్ బండ్, నెక్లెస్ రోడ్డు, ఎన్టీఆర్ మార్గ్‌లో గణనాథుల నిమజ్జన ప్రక్రియ చివరి దశకు చేరుకుంది. ఆఫీసులు, ఇతర పనులకు వెళ్లే వారు బయటకు రావడంతో.. ట్యాంక్ బండ్, లిబర్టీ, లక్డీకాపూల్, ఖైరతాబాద్ పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ పెరిగింది.
Hyderabad | హైదరాబాద్ : ట్యాంక్ బండ్, నెక్లెస్ రోడ్డు, ఎన్టీఆర్ మార్గ్‌లో గణనాథుల నిమజ్జన ప్రక్రియ చివరి దశకు చేరుకుంది. ఆఫీసులు, ఇతర పనులకు వెళ్లే వారు బయటకు రావడంతో.. ట్యాంక్ బండ్, లిబర్టీ, లక్డీకాపూల్, ఖైరతాబాద్ పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ పెరిగింది. దీంతో ట్రాఫిక్‌ను క్లియర్ చేసేందుకు సచివాలయం వద్ద ఉన్న తెలుగు తల్లి ఫ్లై ఓవర్‌పైకి వాహనాల రాకపోకలకు పోలీసులు అనుమతి ఇచ్చారు. ఎన్టీఆర్ మార్గ్ వైపు వాహనాలను అనుమతించడం లేదు. గణనాథులను నెక్లెస్ రోడ్డు, ట్యాంక్‌బండ్ వైపు మళ్లిస్తున్నారు.
ఈ సందర్భంగా నగర పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్ మాట్లాడుతూ.. ప్రణాళిక ప్రకారం గణేశ్ నిమజ్జనం పూర్తి చేశాం. గతేడాదితో పోలిస్తే మూడు గంటల ముందే నిమజ్జన ప్రక్రియ పూర్తి చేశామని తెలిపారు. నిమజ్జనానికి సహకరించిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు చెప్పారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు బందోబస్తులో ఉన్నారని పేర్కొన్నారు. వాహనాల రద్దీ పెరగడంతో తెలుగుతల్లి ఫ్లై ఓవర్ పైకి వాహనాలను అనుమతిస్తున్నామని సీవీ ఆనంద్ తెలిపారు.
ఇవి కూడా చదవండి..
TG Rains | తెలంగాణలో దంచికొట్టిన వానలు.. సాధారణం కంటే 34 శాతం అధికంగా వర్షపాతం నమోదు
KTR | కంప్యూటర్లను కనిపెట్టడంలో రేవంత్ రెడ్డి బిజీ.. కేటీఆర్ వ్యంగ్యాస్త్రాలు
KTR | అంకెలు ఎప్పుడూ అబద్ధం చెప్పవు.. కేసీఆర్ సాధించిన విజయాలు ఎప్పటికీ చెదిరిపోవు : కేటీఆర్
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
priest predicted son, shot dead | కొడుకు పుడతాడని జోస్యం చెప్పిన పూజారి.. కుమార్తె జన్మించడంతో ఆయనపై కాల్పులు జరిపి హత్య
Fauzi | దర్శకుడికి గాయం.. ప్రభాస్ ‘ఫౌజీ’ షూటింగ్‌కు చిన్న బ్రేక్
Tragedy | పండుగ పూట విషాదం.. రోడ్డు ప్రమాదంలో అన్న, చెల్లి దుర్మరణం
Sunitha Lakshma Reddy | తెలంగాణ సంస్కృతికి ప్రతీక బతుకమ్మ పండుగ: మాజీ మంత్రి సునీత లక్ష్మారెడ్డి
Chirumarthi Lingaiah | నిరుద్యోగులను మోసం చేసిన కాంగ్రెస్‌కు బుద్ది చెప్పాలి : మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య
ట్రెండింగ్ వార్తలు
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!

