వినాయక నిమజ్జనం నియోజకవర్గ వ్యాప్తంగా ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా వినాయక మండపాల నిర్వాహకులు స్వామివారికి ప్రత్యేక పూజలతో పాటు అన్నదానాలు చేశారు.పలు చోట్ల లడ్డూ వేలం పాటలు జోరుగా నిర్వహించారు. వేల నుంచి
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని పలు ప్రాంతాల్లో గణనాథుల నిమజ్జనోత్సవం భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ప్రత్యేకంగా అలంకరించిన వాహనాల్లో వినాయక ప్రతిమలతో భక్తులు శోభాయాత్రలు నిర్వహించారు.
జిల్లా కేంద్రంలో వినాయక నవరాత్రోత్సవాల్లో భాగంగా ఆదివారం పలు మండపాల వద్ద ప్రత్యేక పూజలు, హోమాలు, భజనలు, కుంకుమపూజలు, అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు. ఈ క్రమంలో పలు వినాయక మండపాల్లో రాష్ట్ర మంత్రి గంగు�
వినాయక ఉత్సవాల్లో భాగంగా ఆయా గ్రామాల్లో ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. కాగా, వినాయకుడి ప్రతిష్ఠాపన అనంతరం కొందరు 5 రోజుల్లో నిమజ్జన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా కడెం మండలంలోని కన్న�
గణపతి నవరాత్రోత్సవాలు కనులపండువగా ప్రారంభమయ్యాయి.. అందంగా ముస్తాబైన మండపాల్లో కొలువుదీరిన బొజ్జగణపయ్య ప్రతిమలు సోమవారం తొలిపూజలందుకున్నాయి.. రెండో రోజు కూడా భక్తులు బారులు దీరడంతో ఎక్కడ చూసినా సందడి క
విఘ్ననాయకుడి నవరాత్రులు ప్రారంభమయ్యాయి. పల్లెలు, పట్టణాల్లో వివిధ రూపాల్గొన్న గణనాథుడు కొలువుదీరాడు. భక్తులు మండపాలను ఏర్పాటు చేసి వినాయకుడి ప్రతిమలు ప్రతిష్ఠించి వైభవంగా పూజలు చేశారు. పలు ప్రాంతాల్ల�
గణేశ్ నవరాత్రోత్సవాలను సంప్రదాయబద్ధంగా, పర్యావరణ పరిరక్షణకు పాటు పడుతూ జరుపుకోవాలని అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి అన్నారు.
పర్యావరణహిత పట్టణంగా సూర్యాపేటను తీర్చిదిద్దడంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి కోరారు. సూర్యాపేట మున్సిపాలిటీ ఆధ్వర్యంలో శుకవ్రారం ఆయా వార్డు�
వినాయక నవరాత్రి ఉత్సవాలు, నిమజ్జన కార్యక్రమాన్ని భక్తి శ్రద్ధలతో ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని రాచకొండ పోలీసు కమిషనర్ డీఎస్ చౌహాన్ ప్రజలకు సూచించారు. ఈ నెల 18 నుంచి ప్రారంభం కానున్న గణేశ్ ఉత్సవాల �
సంకల్పం ఎంత గొప్పదైతే ప్రజల నుంచి అంత మంచి స్పందన లభిస్తుందని గ్రీన్ ఇండియా చాలెంజ్ సృష్టికర్త, రాజ్యసభ సభ్యుడు సంతోష్‌కుమార్ చెప్పారు. కూకట్పల్లి కేపీహెచ్‌బీ ఫేజ్- 6లోని నెక్సెస్ హైదరాబాద్ మాల్�