కత్తుల వంతెన మీద కవాతు చేసిన గద్దర్ (గుమ్మడి విఠల్‌రావు) పీడిత వర్గాల గొంతుకగా నిలిచారు. పాటనే అస్త్రంగా చేసుకొని ప్రజా ఉద్యమాల్లో సాంస్కృతిక విప్లవాన్ని సృష్టించారు.
గద్దర్ అనే ఒక మహత్తర విప్లవ సాంస్కృతిక శక్తి వారసత్వం గజిబిజిగా మారుతున్నది. ఆయన తన ఆటపాటలతో అణగారిన ప్రజలతో పాటు సాధారణ సమాజంపై సైతం కొన్ని దశాబ్దాల పాటు వేసిన అనితరమైన ముద్ర వారసత్వం ఎవరిది అంటే వెంట�
ఇందిరమ్మ రాజ్యం తెస్తాం అంటే ఏం తెస్తారు? మళ్లీ ఇంద్రవెల్లి కాల్పు లు తెస్తారా? మరోసారి ఎమర్జెన్సీ తెస్తారా? అని మాజీ మంత్రి నిరంజన్‌రెడ్డి మండిపడ్డారు.
సంగారెడ్డి జిల్లా తెల్లాపూర్ మున్సిపాలిటీలోని తెల్లాపూర్‌లో ప్రజా యుద్ధనౌక గద్దర్ విగ్రహావిష్కరణ కార్యక్రమం బుధవారం రాత్రి అట్టహాసంగా జరిగింది. కార్మిక నాయకులు కొల్లూరి సత్త య్య, కౌన్సిలర్ భరత్, �
ఉద్యమకారుడిగా, విప్లవ కవిగా తన జీవితాన్ని పీడిత ప్రజల కోసం త్యాగం చేసిన ప్రజా గాయకుడు గద్దర్ జయంతి వేడుకల ను అధికారికంగా నిర్వహించాలని రాష్ట్ర ప్ర భుత్వం నిర్ణయించిందని పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జ
‘ప్రశ్నించే తత్వం, పోరాటస్ఫూర్తి మా నాన్న మాకిచ్చిన అస్తులు’ అని గద్దర్ కుమార్తె వెన్నెల అన్నారు. సోమవారం మెదక్ జిల్లా తూప్రాన్ పట్టణంలోని లక్ష్మీ గార్డెన్స్‌లో దళిత సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించిన గద
ప్రజా యుద్ధనౌక గద్దర్ పాట అజరామరమని ప్రజా వాగ్గేయకారుడు, ఎమ్మెల్సీ గోరటి వెంకన్న అన్నారు. వామపక్ష, విప్లవ, కళాకారులు, సాంస్కృతిక సంస్థల ఆధ్వర్యంలో ఖమ్మం నగరంలోని భక్తరామదాసు కళాక్షేత్రంలో శుక్రవారం ని�
మనిషి జీవితం ఎంతో సంక్లిష్టమైనది. అది ఎప్పుడూ స్కేలు పెట్టి గీచినట్టు సరళరేఖగా ఉండదు. చలనశీలత, ప్రవాహశీలత దాని ప్రధాన లక్షణం. నమ్మిన సిద్ధాంతాన్ని ఆలంబనగా చేసుకొని బతుకుతున్నప్పటికీ తడబాట్లు, పొరపాట్లు,
కొన్ని దశాబ్దాలు గడిచేసరికి ఆ దేశకాల పరిస్థితులు మౌలికంగా మారలేదు గాని, ఆ విప్లవ శక్తుల సైద్ధాంతిక బలిమి, భౌతికశక్తి వివిధ కారణాల వల్ల బలహీనపడసాగాయి. ఆ విధంగా నిస్సారమవుతుండిన పాదు అనేక మందిని వలెనే గద్�
‘గద్దర్ లాంటి కళాకారుల సంస్కృతీ ప్రదర్శన వల్లనే విప్లవం పట్ల నాకు న్న నమ్మకం నానాటికీ బలపడుతున్నది’ (ప్ర.జ.) అన్న శ్రీశ్రీ మాటల్లో గద్దర్ పాట ఔన్నత్యం తేటతెల్లమవుతుంది. ‘అడవిలో ఎన్నెలమ్మ ఆకును ముద్దాడ�
తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం మలిదశ ఉద్య మం ప్రారంభమైనప్పుడు నేను తెలంగాణ ఉద్యమ కేంద్రమైన ఉస్మానియా యూనివర్సిటీలో పీజీ చేస్తున్నాను. అప్పుడు నేను ఎస్సీ, ఎస్టీ విద్యార్థి సంఘంలో పనిచేశాను.