హైదరాబాద్ గచ్చిబౌలిలోని ఐఐఐటీలో ఈ విద్యాసంవత్సరం నుంచి కొత్తగా హ్యూమన్ సైన్సెస్‌లో ఎంఎస్తోపాటు కంప్యూటర్ సైన్స్‌లో డ్యూయల్ డిగ్రీ బిటెక్ కోర్సులను ప్రారంభించారు.
హైదరాబాద్‌లోని గచ్చిబౌలి (Gachibowli) బయోడైవర్సిటీ ఫ్లైఓవర్‌పై (Biodiversity flyover) ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆదివారం అర్ధరాత్రి సమయంలో బయోడైవర్సిటీ ఫ్లైఓవర్‌పై ఓ స్పోర్ట్స్ బైక్ (Sports Bike) అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్ట�
Hyderabad | వివిధ రంగాల్లో నైపుణ్యం కలిగిన నిపుణులు ఏర్పాటు చేసిన అంతర్జాతీయ వేదిక ఫాలింగ్ వాల్స్ ల్యాబ్..హైదరాబాద్‌లో ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించడానికి సిద్ధమవుతున్నది.
మహానగరానికి మణిహారంలా ఉన్న ఔటర్‌పై ప్రయాణం ప్రతి ఒక్కరినీ కనువిందు చేస్తున్నది. వివిధ జిల్లాల నుంచి నగరానికి వచ్చే ప్రయాణికులకు తీరొక్క అందాలతో ఔటర్ వినూత్నంగా స్వాగతం పలుకుతున్నది.
రాష్ట్రపతి ద్రౌపది ముర్ము జూలై 4న హైదరాబాద్‌కు రానున్నారు. గచ్చిబౌలి స్టేడియంలో నిర్వహించనున్న అల్లూరి సీతారామరాజు 125వ జయంతి ఉత్సవాలకు ఆమె ముఖ్యఅతిథిగా హాజరు కానున్నారు.
హైదరాబాద్ గచ్చిబౌలి స్టేడియం వేదికగా జూలై 2 నుంచి 5వ తేదీ వరకు జాతీయ సీనియర్ అక్వాటిక్ స్విమ్మింగ్ చాంపియన్‌షిప్ జరుగనుంది. జాతీయ స్విమ్మింగ్ ఫెడరేషన్, రాష్ట్ర స్విమ్మింగ్ అసోసియేషన్, సాట్స్ స
ఉత్తర ద్రోణి ప్రభావంతో నగరంలో పలు చోట్ల తేలికపాటి జల్లులు కురిసాయి. బుధవారం రాత్రి 9 గంటల వరకు గచ్చిబౌలి, ఖాజాగూడలో అత్యధికంగా 1.3సెం.మీ., మాదాపూర్‌లో 1.0 సెం.మీ., గాజులరామారంలో 0.6 సెం.మీల వర్షపాతం నమోదైనట్లు టీఎ�
గ్రామీణ క్రీడాకారుల ప్రతిభను వెలికి తీయడమే లక్ష్యంగా నిర్వహిస్తున్న సీఎం కప్ వేడుకలు సరూర్‌నగర్, గచ్చిబౌలి, ఎల్బీస్టేడియం, కోట్ల విజయభాస్కర్‌రెడ్డి స్టేడియంలో ఉత్సాహంగా సాగుతున్నాయి.
ఇంటర్లో హ్యూమానిటీస్ సబ్జెకుతో చదివి గణితంలో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులకు గచ్చిబౌలిలోని ట్రిపుల్ ఐటీలో నేరుగా ప్రత్యేక ప్రవే శం కల్పిస్తున్నామని ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్�
ప్రకృతిని కాపాడుకుందాం..అది మనల్ని కాపాడుతుంది. అమ్మకు సమానమైనది ప్రకృతి అనే థీమ్‌తో హైదరాబాద్ సైక్లిస్టు గ్రూప్ ఆధ్వర్యంలో గచ్చిబౌలి నుంచి ఇనార్బిట్ మాల్ వరకు సుమారు పది కిలో మీటర్ల సైక్లింగ్ రై�
హైదరాబాద్‌లో అత్యంత రద్దీగా ఉండే ఐటీ కారిడార్‌లో (IT Corridor) ట్రాఫిక్ వెతలు తీర్చేందుకు ప్రభుత్వం కొత్త ఫ్లై ఓవర్లు, రహదారులను నిర్మిస్తున్నది. ఇందులో భాగంగా శిల్పా లేఅవుట్ ఫేజ్-2 వద్ద (Shilpa layout) నూతన ఫ్లై ఓవర్
గచ్చిబౌలి నుంచి కొండాపూర్ వరకు కొత్త ఫ్లైవోవర్‌ను నిర్మిస్తున్న నేపథ్యంలో ఈనెల 13నుంచి మూడు నెలల పాటు మూసివేస్తున్నట్లు సైబరాబాద్ ట్రాఫిక్ జాయింట్ సీపీ నారాయణ నాయక్ వెల్లడించారు.