సినిమాల్లో అవకాశం ఇప్పిస్తానని నమ్మించి ఓ సాప్ట్వేర్ ఇంజినీర్‌పై ఓ యువకుడు లైంగికదాడికి పాల్పడిన సంఘటన హైదరాబాద్ గచ్చిబౌలి పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకున్నది.
గచ్చిబౌలిలోని ఇంజినీరింగ్ స్టాఫ్ కాలేజీ ఆఫ్ ఇండియాలో ఆర్బిట్రేషన్ అంశంపై ప్రత్యేక కోర్సును అందుబాటులోకి తీసుకువచ్చినట్లు డైరెక్టర్ రామేశ్వర్రావు ఓ ప్రకటనలో తెలిపారు.
హైదరాబాద్‌లో మరోసారి గంజాయి పట్టుబడింది. గచ్చిబౌలిలోని ఏపీహెచ్‌బీ కాలనీలో అమ్మకానికి సిద్ధంగా ఉంచిన గంజాయిని మాదాపూర్ ఎస్వోటీ పోలీసులు సీజ్‌చేశారు. గంజాయి అమ్ముతున్న యువకుడిని అరెస్టు చేశారు.
డ్రగ్స్ కేసులో సినీ దర్శకుడు క్రిష్ ఊరట లభించింది. విచారణలో భాగంగా నిర్వహించిన వైద్య పరీక్షల్లో నెగిటివ్‌గా వచ్చింది. ఇటీవల గచ్చిబౌలి ర్యాడిసన్ హోటల్లో జరిగిన డ్రగ్స్ పార్టీలో క్రిష్ కొకైన్ తీస
భారతదేశాన్ని అగౌరవపరిచేలా అనుచిత వ్యాఖ్యలు చేసిన సింగర్ చిన్మయి శ్రీపాదపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని హెచ్‌సీయూ విద్యార్థి గచ్చిబౌలి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.
గచ్చిబౌలి ర్యాడిసన్ డ్రగ్స్ కేసులో మరో ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. పార్టీకి డ్రగ్స్ సప్లయ్ చేసిన నగరానికి చెందిన మీర్జావహీద్ బేగ్‌తోపాటు వివేకానందకు డ్రగ్స్ చేరవేసిన అతని డ్రైవర�
హైదరాబాద్‌లో మరోసారి పెద్దమొత్తంలో డ్రగ్స్ (Drugs) పట్టుబడ్డాయి. గచ్చిబౌలిలోని రాడిసన్ (Radisson Hotel)హోట్ల్లో ప్రముఖ వ్యాపారవేత్త, బీజేపీ నాయకుడి కుమారుడితో సహా మరో ఇద్దరిని పోలీసులు అరెస్టు చేశారు.
నార్సింగిలో మంగళవారం ఓ కారు బీభత్సం సృష్టించింది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా.. నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన నార్సింగి పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది.
నిరంతరం నాణ్యమైన విద్యుత్తును సరఫరా చేయడంలో నిర్లక్ష్యం వహించిన డివిజినల్ ఇంజినీర్ (డీఈ)పై దక్షిణ తెలంగాణ విద్యుత్తు పంపిణీ సంస్థ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ బదిలీ వేటు వేశారు. సైబర్ సిటీ స�
కొత్తగా ప్రతిపాదించిన మెట్రో మార్గాలపై క్షేత్ర స్థాయిలో మెట్రో అధికారులు సర్వే పనులు మొదలు పెట్టారు. సీఎం రేవంత్ రెడ్డి సూచనల మేరకు రెండో దశలో భాగంగా మొత్తం 5 మార్గాల్లో 76 కి.మీ మేర నిర్మించాలని ప్రతిపా�