Microsoft | ప్రముఖ దిగ్గజ ఐటీ కంపెనీ మైక్రోసాఫ్ట్ హైదరాబాద్ గచ్చిబౌలిలో ఏర్పాటు చేసిన కొత్త క్యాంపస్‌ను సీఎం రేవంత్‌రెడ్డి గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం, మైక్రోసాఫ్ట్‌కు రాష్ట్ర ప్రభ�
రాజ్యాంగం ప్రకారం పౌరులంతా సమానమేనని హైకోర్టు స్పష్టం చేసింది. పేదల పట్ల ఓ మాదిరిగా, పెద్దల పట్ల మరో మాదిరిగా వ్యవహరించడం సరికాదని అధికారులను మందలించింది. కేవలం 10 మీటర్ల స్థలంలో పేదలు గుడిసె వేసుకుని జీవ
అనారోగ్య సమస్యతో ఐటీ ఉద్యోగి (IT Employee) ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఘటన మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో రెండు రోజుల క్రితం జరిగినప్పటికీ ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
ఐటీ ఉద్యోగులే లక్ష్యంగా ఆన్లైన్ ద్వారా సరఫరా చేస్తున్న గంజాయిని ప్రముఖ ఫర్నిచర్ సంస్థ ఐకియాకు చెందిన ట్రాన్స్పోర్ట్ వాహనాల్లో రవాణా చేస్తున్న ఇద్దరు నిందితులను అబ్కారీ ఎస్టీఎఫ్ పోలీసులు అరెస్
బీఆర్ఎస్ నేతల అరెస్టులపై పార్టీ శ్రేణులు భగ్గుమన్నాయి. మాజీ మంత్రి హరీశ్‌రావును, ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డిని అరెస్టు చేసి తీసుకెళ్లిన గచ్చిబౌలి, బంజారాహిల్స్ పోలీస్స్టేషన్ల వద్ద బీఆర్ఎస్ శ్రేణుల
సంధ్య కన్స్ట్రక్షన్స్ ఎండీ సరనాల శ్రీధర్‌రావుపై మరో రెండు కేసులు నమోదయ్యాయి. గచ్చిబౌలిలోని ఓ ప్లాట్‌లోకి అక్రమంగా చొరబడి, అందులో ఉన్న సామగ్రిని ధ్వంసం చేసి ప్లాటు కబ్జాకు యత్నించడంతో గచ్చిబౌలి పోలీస
ఐటీ కారిడార్‌కు కేరాఫ్‌గా ఉన్న గచ్చిబౌలిలో అక్రమ నిర్మాణాలు ప్రమాదాలకు కారణమవుతున్నాయి. కొండాపూర్ డివిజన్ సిద్ధిక్‌నగర్‌లో ఓ నిర్మాణదారుడు కనీస ప్రమాణాలు పాటించకుండా బహుళ అంతస్తుల నిర్మాణం పుట్టి�
కరోనా కష్టకాలంలో వేలాది మంది రోగులకు సేవలందించిన గచ్చిబౌలిలోని టిమ్స్(తెలంగాణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అండ్ రిసెర్చ్)ఇక కనుమరుగు కానున్నది.