హైదారాబాద్ : ఐటీ కారిడార్‌లో(IT Corridor) ట్రాఫిక్ సమస్యల(Traffic problem) పరిష్కారానికి అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. కొండాపూర్ నుంచి గచ్చిబౌలి(Gachibowli) వైపు ట్రాఫిక్ రద్దీని తగ్గించేందుకు చర్యలు చేపట్టారు. కొండాపూర్ ఫ్లైఓవర్ ఇరువైపుల వాహనాలను పోలీసులు అనుమతిస్తున్నారు. రోజు ఉదయం 8 నుంచి 11 గంటల వరకు ఫ్లైఓవర్‌పై ఇరువైపుల వాహనాలకు అనుమతిస్తున్నారు.