Veerlapalli Shankar | ‘కేసీఆర్ గురించి ఫ్లోలో అలా అన్నా’.. కాంగ్రెస్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్
Veerlapalli Shankar | కేసీఆర్ ఇంటి దగ్గర చావు డప్పు కొడుతామని, తాము ఆయన చావును కోరుకుంటున్నామని నోటి దురద ప్రదర్శించిన కాంగ్రెస్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్.. తాజా విచిత్రమైన వివరణ ఇచ్చారు. తాను ఫ్లోలో అలా మాట్లాడానని, తాము కేసీఆర్ చావును కోరుకోవడం లేదని మాటమార్చారు.
Veerlapalli Shankar : కేసీఆర్ ఇంటి దగ్గర చావు డప్పు కొడుతామని, తాము ఆయన చావును కోరుకుంటున్నామని నోటి దురద ప్రదర్శించిన కాంగ్రెస్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్.. తాజా విచిత్రమైన వివరణ ఇచ్చారు. తాను ఫ్లోలో అలా మాట్లాడానని, తాము కేసీఆర్ చావును కోరుకోవడం లేదని మాటమార్చారు. కేసీఆర్ అసెంబ్లీకి వస్తే తాము ఆయనను గౌరవిస్తామని చిలుకపలుకులు పలికారు. కానీ అంతమాట మాట్లాడినందుకు కనీసం క్షమాపణ కూడా కోరలేదు.
కాగా మంగళవవారం కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఇతర నేతలు, కార్యకర్తలు కేసీఆర్ ఫామ్‌హౌస్‌పై దాడి చేసేందుకు గుంపులుగుంపులుగా వెళ్లారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్.. తన పలుకరించిన మీడియా ప్రతినిధులతో పరుష వ్యాఖ్యాలు చేశారు. కేసీఆర్ చావాలని, తాము ఆయన చావును కోరుకుంటున్నామని అడ్డగోలు వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలపై ప్రస్తుతం తీవ్ర దుమారం చెలరేగుతుండటంతో ‘ఫ్లోలో అలా అన్నా’ అంటూ అతి తెలివి సమాధానం ఇచ్చారు.
కేసీఆర్ చనిపోవాలని కోరుకుంటున్నట్లు ఏదో ఫ్లోలో అన్నాను
– కాంగ్రెస్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ https://t.co/BlfRqVlOP5 pic.twitter.com/Q64oKuH9K9
— Telugu Scribe (@TeluguScribe) September 9, 2026
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
సీబీఎస్ఈ 10, 12 తరగతుల పరీక్షల షెడ్యూల్ విడుదల
ట్రెడిషనల్ లుక్‌లోనూ గ్లామర్ ట్రీట్.. యాంకర్ స్రవంతి అదిరిపోయే ఫొటోషూట్!
Sandiyar | ‘చిత్తా’ దర్శకుడితో కమల్ హాసన్ కొత్త చిత్రం.. ‘సండియార్’ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల!
Chapri | స్లమ్ కుర్రాడి ప్రేమ కథా చిత్రంగా సరోజ్ కుమార్ ‘ఛప్రి’.. ఆకట్టుకుంటున్న ఫస్ట్ లుక్!
Madarasi Rabbaru Bomma | ‘టైసన్ నాయుడు’ నుంచి ఫస్ట్ సింగిల్ ‘మదరాసి రబ్బరు బొమ్మ’ విడుదల
ట్రెండింగ్ వార్తలు
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!

