Home
Telangana
Minister Vivek Venkatswamy Distances Himself From Peddapalli Row Between Sridhar Babu And Mp Vamsi Krishna
పెద్దపల్లి వివాదంతో నాకేం సంబంధం?
మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబుతో తన కొడుకు, పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణకు ఉన్న వివాదంతో తనకు సంబంధమే లేదని రాష్ట్ర కార్మిక, ఉపాధిశాఖ మంత్రి వివేక్ వెంకట్‌స్వామి తేల్చి చెప్పారు.
- మంత్రి శ్రీధర్‌బాబు, ఎంపీ వంశీకృష్ణ నడుమ విభేదాలు నాకు తెలియదు
- కాంగ్రెస్ ఇన్చార్జి సందీప్‌తో వివేక్
హైదరాబాద్, నవంబర్ 26 (నమస్తే తెలంగాణ): మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబుతో తన కొడుకు, పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణకు ఉన్న వివాదంతో తనకు సంబంధమే లేదని రాష్ట్ర కార్మిక, ఉపాధిశాఖ మంత్రి వివేక్ వెంకట్‌స్వామి తేల్చి చెప్పారు. ఎంపీ వంశీకృష్ణ స్వతంత్రంగా వ్యవహరిస్తున్నారని, ఆయన రాజకీయ వ్యవహారాలు ఆయనే స్వతహాగా చూసుకుంటున్నారని తెలిపారు. కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల నూతన ఇన్చార్జి బీఎం సందీప్‌కుమార్‌ను రాష్ట్ర కార్మిక, ఉపాధిశాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి గాంధీభవన్‌లో మర్యాదపూర్వకంగా కలిశారు. ఇదే భేటీలో ఎంపీ వంశీకృష్ణ కూడా పాల్గొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!
Anjali Kulthe | ఆ ఉగ్రదాడి నుంచి 20 మంది గర్భిణీలను కాపాడిన నర్సు..!
Watch: బస్‌స్టాప్ వద్ద వేచి ఉన్న విద్యార్థులు.. వారిపైకి దూసుకెళ్లిన వాహనం
Rahul Gandhi | నా తండ్రిని చంపడానికే ఆయన భద్రతను తొలగించారు.. అప్పటి కేంద్ర సర్కారుపై రాహుల్‌గాంధీ ఆరోపణ..!
Watch: ఇద్దరు వరులను ఆశ్చర్యపరిచిన బావ.. కోటి విలువైన కరెన్సీ దండలు బహూకరణ

