Home
Telangana
Lambadi Hakkula Porata Samithi Demands Unconditional Apology From Cm Revanth Reddy Over Ambedkar Ad Controversy
సీఎం రేవంత్‌రెడ్డి క్షమాపణలు చెప్పాలి
డాక్టర్ బీఆర్ అంబేదర్ను అవమానించిన సీఎం రేవంత్‌రెడ్డి బేషరతుగా క్షమాపణలు చెప్పాలని లంబాడీ హకుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు మూడవాత్ రాంబల్‌నాయక్ డిమాండ్ చేశారు.
- లంబాడీ హక్కుల పోరాట సమితి
హైదరాబాద్, నవంబర్ 26 (నమస్తే తెలంగాణ): డాక్టర్ బీఆర్ అంబేదర్ను అవమానించిన సీఎం రేవంత్‌రెడ్డి బేషరతుగా క్షమాపణలు చెప్పాలని లంబాడీ హకుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు మూడవాత్ రాంబల్‌నాయక్ డిమాండ్ చేశారు. అంబేద్కర్ ఫొటో లేకుండా పత్రికల్లో ప్రకటనలు ఇవ్వడం దారుణమని రేవంత్‌రెడ్డి క్షమాపణలు చెప్పాలని డిమాం డ్ చేశారు.
నల్లమలపై ప్రేమ ఉంటే మద్దిమడుగు హనుమాన్ విగ్రహాన్ని 100 ఫీట్లతో ఏర్పాటు చేయాలని, కానీ అకడ హనుమాన్ పేరు లేకుండా మాయం చేసేందుకు సంత్ సేవాలాల్ విగ్రహాన్ని ఏర్పాటు చేయడాన్ని ఖండించారు. సేవాలాల్ మందిరం, విగ్రహాన్ని హైదరాబాద్ పరిస రాల్లో ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!
Anjali Kulthe | ఆ ఉగ్రదాడి నుంచి 20 మంది గర్భిణీలను కాపాడిన నర్సు..!
Watch: బస్‌స్టాప్ వద్ద వేచి ఉన్న విద్యార్థులు.. వారిపైకి దూసుకెళ్లిన వాహనం
Rahul Gandhi | నా తండ్రిని చంపడానికే ఆయన భద్రతను తొలగించారు.. అప్పటి కేంద్ర సర్కారుపై రాహుల్‌గాంధీ ఆరోపణ..!
Watch: ఇద్దరు వరులను ఆశ్చర్యపరిచిన బావ.. కోటి విలువైన కరెన్సీ దండలు బహూకరణ

