Khammam | భద్రాద్రి కొత్తగూడెం, ఫిబ్రవరి 15 : సంత్ సేవాలాల్ మహారాజ్ ఆశయాలను ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి.పాటిల్ అన్నారు.
MLA Krishna Rao | గిరిజనుల ఆరాధ్య దైవం సంత్ సేవాలాల్ మహారాజ్ అని సమాజ శ్రేయస్సు కోసం ఆయన ఎంతో కృషి చేశారని శేర్లింగంపల్లి నియోజకవర్గ బీఆర్ఎస్ ఇంచార్జి, కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు పేర్కొన్నారు.