భారత రాజ్యాంగాన్ని రచించడంలో డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్, డాక్టర్ రాజేంద్రప్రసాద్ కీలక పాత్ర పోషించారని సైబరాబాద్ పోలీసు కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర కొనియాడారు.
విద్యార్థులు, యువత పుస్తక పఠనం చేయాలి. తద్వారా సామాజిక, ఆర్థిక, రాజకీయ చైతన్యం అందిపుచ్చుకోవాలి. శాస్త్రీయ దృక్పథాన్ని అలవరుచుకోవాలి. ప్రపంచ పరిణామాలను అర్థం చేసుకోవాలి.
minister harish | అంబేద్కర్ జీవితం అందరికీ ఆదర్శంగా ఉండాలని, అన్నీ వర్గాల గురించి ఆలోచించి.. ఇచ్చిన సందేశాన్ని గుర్తించాలని రాష్ట్ర మంత్రి హరీశ్ రావు పిలుపునిచ్చారు. మతాలను అడ్డు పెట్టుకుని ఎలా విభజించాలని చూస్తా�
అంబేద్కర్ ఆలోచనలకు అనుగుణంగా సీఎం కేసీఆర్ పాలన రాష్ట్రంలో కొనసాగుతున్నదని రాష్ట్ర రోడ్లు-భవనాలు, హౌసింగ్, శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి అన్నారు.
‘చావనైనా చస్తాం కానీ.. ఈ ప్రభుత్వాన్ని విడిచిపెట్టం. కేసీఆర్‌ను వదిలిపోం’ అని అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి స్పష్టంచేశారు. ఈ మధ్య ఒక పత్రికలో పార్టీ మారనున్న శాసనసభ్యుల నియోజకవర్గాలు అంటూ �
సమ సమాజ స్వాప్నికుడు డాక్టర్.బీఆర్ అంబేద్కర్ అని వక్తలు పేర్కొన్నారు. మేడ్చల్ నియోజకవర్గంలోని మేడ్చల్, శామీర్‌పేట, ఘట్కేసర్, కీసర మండలాలతో పాటు మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో అంబేద్కర్ వర్ధంత
Minister KTR | తెలంగాణ రాష్ట్ర నూతన సచివాలయం అందంగా రూపుదిద్దుకుంటుందని టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. ఈ సచివాలయాన్ని కొద్ది నెలల్లోనే ప్రారంభిస్తామని
రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ 125 అడుగుల విగ్రహ నిర్మాణం పనులు చురుగ్గా జరుగు తున్నాయి. తెలంగాణ ఏర్పాటుకు అంబేద్కర్ రాసిన రాజ్యాంగమే ప్రధానం కావడంతో ఆయనను స్మరించుకోవడానికి విగ్రహాన్ని ఏ�
అందుకో దండాలూ బాబా అంబేద్కరా.. అంబరాన ఉన్నట్టి సుక్కలు కురువంగో..’ అంటూ డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ మహాశయునికి తెలంగాణ ప్రభుత్వం ఘన నివాళులర్పిస్తూ నూతన సచివాలయానికి ఆయన పేరును పెట్టింది.
రాష్ట్రంలో నూతనంగా నిర్మిస్తున్న సచివాలయానికి ప్రపంచ మేధావి, రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పేరు పెట్టాలని గురువారం ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు నిర్ణయించారు.
తెలంగాణ రాష్ట్ర సచివాలయానికి అంబేద్కర్ పేరు పెట్టాలని సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకోవడంపై రాష్ట్రవ్యాప్తంగా హర్షం వ్యక్తమైంది. రాష్ట్ర వ్యాప్తంగా సంబురాలు అంబరాన్ని తాకాయి.
Minister Errabelli Dayakar Rao | తెలంగాణ రాష్ట్ర పరిపాలన భవన సముదాయం సెక్రటేరియట్‌కు భారత రాజ్యాంగ నిర్మాత, సామాజిక దార్శనికుడు అంబేద్కర్ పేరును పెట్టడం చారిత్రాత్మకమని మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. ఈ సందర్భంగా
TS New Secretariat | రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా నిర్మిస్తున్న సచివాలయానికి భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ పేరును పెట్టాలని నిర్ణయించిన విషయం తెలిసిందే. ఈ మేరకు సచివాలయానికి అంబేద్కర్ పేరును ఖరారు
Minister Jagadish Reddy | కొత్త సచివాలయ భవనానికి భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ పేరు పెట్టాలన్న నిర్ణయం..
ఆయనకు సీఎం కేసీఆర్ ఇచ్చే అరుదైన గౌరవమని విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి అన్నారు. సీఎం కేసీఆర్ నిర్ణయం