24గంటల్లో నిందితులను అరెస్టు చేయాలి
రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని ధ్వంసం చేసిన నిందితులను 24గంటల్లో పోలీసులు అరెస్టు చేయాలని, ఈ విషయమై జిల్లా ఎస్పీతో మాట్లాడుతానని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య ఆదేశించారు.
- రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటకయ్య
రామాయంపేట, ఏప్రిల్ 19: రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని ధ్వంసం చేసిన నిందితులను 24గంటల్లో పోలీసులు అరెస్టు చేయాలని, ఈ విషయమై జిల్లా ఎస్పీతో మాట్లాడుతానని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య ఆదేశించారు. శుక్రవారం రామాయంపేట మండలం ఆర్.వెంకటాపూర్లో ఆయన పర్యటించారు. అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం గ్రామంలోని మహిళలతో మాట్లాడారు.
దోషులెంతటి వారైనా విడిచిపెట్టే ప్రసక్తే లేదని హెచ్చరించారు. ఈ విషయమై జిల్లా ఎస్పీ, ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్రావు దృష్టికి తీసుకెళ్తానని తెలిపారు. మహనీయుడికి అవమానం జరగడం మంచి పద్ధతి కాదని, నిందితులు ఎంతటి వారైనా శిక్షార్హులేనని అన్నారు. ఆయన వెంట దళిత బహుజన నాయకులు ఎంఆర్పీఎస్ జిల్లా అధ్యక్షుడు గర్గుల శ్రీనువాస్, పాతూరి రాజు, లద్ద నర్సింహులు, కిషన్, కరికె విద్యాసాగర్ తదితరులు ఉన్నారు.
Read Today's Latest Medak News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
JD Vance | ‘ఇండియా విషయంలో హద్దులు దాటా.. ఆ పదం వాడటం కరెక్ట్ కాదు’ : జేడీ వాన్స్
Surya Prabha Vahanam | సూర్యప్రభ వాహనంపై శ్రీ మలయప్పస్వామి దివ్యదర్శనం
Greater Noida | డ్రగ్స్ తయారీ ల్యాబ్ గుట్టురట్టు.. రూ.45 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత.. ఇద్దరు నిందితులు అరెస్టు
Janakiram Marella | ‘కామ్రేడ్ కళ్యాణ్’తో సంచలనం.. తొలి సినిమాతోనే బ్లాక్ బస్టర్ కొట్టిన దర్శకుడు జానకిరామ్ మారెళ్ల
Rahul Gandhi | లక్నోలో పోస్టర్ల కలకం.. రాహుల్, అఖిలేష్, ఎలాన్ మస్క్ ఫొటోలతో రావణ పోస్టర్
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

