Director Krish | డ్రగ్స్ కేసులో దర్శకుడు క్రిష్‌కు ఊరట
డ్రగ్స్ కేసులో సినీ దర్శకుడు క్రిష్ ఊరట లభించింది. విచారణలో భాగంగా నిర్వహించిన వైద్య పరీక్షల్లో నెగిటివ్‌గా వచ్చింది. ఇటీవల గచ్చిబౌలి ర్యాడిసన్ హోటల్లో జరిగిన డ్రగ్స్ పార్టీలో క్రిష్ కొకైన్ తీసుకున్నట్టు ఆరోపణలు వచ్చాయి.
Director Krish | శేరిలింగంపల్లి, మార్చి 2 : డ్రగ్స్ కేసులో సినీ దర్శకుడు క్రిష్ ఊరట లభించింది. విచారణలో భాగంగా నిర్వహించిన వైద్య పరీక్షల్లో నెగిటివ్‌గా వచ్చింది. ఇటీవల గచ్చిబౌలి ర్యాడిసన్ హోటల్లో జరిగిన డ్రగ్స్ పార్టీలో క్రిష్ కొకైన్ తీసుకున్నట్టు ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో దర్శకుడు క్రిష్, చరణ్‌లకు మూత్ర పరీక్షలు నిర్వహించగా నెగిటివ్ వచ్చినట్టు పోలీసులు తెలిపారు.
కోర్టు అనుమతితో పోలీసులు వీరిద్దరి నుంచి రక్తనమూనాలు సేకరించి ఎఫ్ఎస్ఎల్ ల్యాబ్‌కు పంపించగా, రిపోర్టు వచ్చిన తర్వాత మరింత స్పష్టత వచ్చే అవకాశమున్నది. గోవాకు చెందిన అబ్దుల్ నుంచి డ్రగ్స్ నగరంలోని సప్లయర్ రెహమాన్‌కు చేరిందని, పలు ఎన్డీపీఎస్ కేసుల్లో రెహమాన్ నిందితుడిగా ఉన్నాడని పోలీసులు పేర్కొన్నారు. గోవా, బెంగళూర్‌లో వీరికోసం ప్రత్యేక బృందాలు గాలిస్తుండగా, ర్యాడిసన్ హోటల్ యాజమాన్యంపై కేసులు పెట్టేందుకు పోలీసులు సిద్ధమవుతున్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Ind vs Nz | అదరగొట్టిన ఆకాశ్ దీప్.. న్యూజిలాండ్ 356 ఆలౌట్, ఐదు వికెట్లతో చెలరేగిన భారత పేసర్
High Court | షెడ్డులేని కంపెనీకి 500 కోట్ల రుణమా.. ఎస్బీఐ తీరుపై విస్తుపోయిన హైకోర్టు?
Revanth Reddy | రేవంత్‌ను లెక్కచేయని అధికారులు.. కాళోజీ కళాక్షేత్రంపై సీఎం ఆదేశాలేవీ పట్టనట్టే.. ఇంకా అక్కడే కుడా సిబ్బంది!
Assembly Elections | 2029లోనే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు.. బీజేపీ ఎంపీ లక్ష్మణ్ కీలక వ్యాఖ్యలు
Manjeera Water | యథేచ్ఛగా మంజీర నీటి దోపిడీ.. అక్రమంగా వాడుకుంటున్న చార్మినార్ బ్రూవరీస్, గణేశ్ షుగర్స్ కంపెనీలు
ట్రెండింగ్ వార్తలు
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!

