డ్రగ్స్ కేసులో సినీ దర్శకుడు క్రిష్ ఊరట లభించింది. విచారణలో భాగంగా నిర్వహించిన వైద్య పరీక్షల్లో నెగిటివ్గా వచ్చింది. ఇటీవల గచ్చిబౌలి ర్యాడిసన్ హోటల్లో జరిగిన డ్రగ్స్ పార్టీలో క్రిష్ కొకైన్ తీస
Krish Jagarlamudi | హైదరాబాద్లో సంచలనం సృష్టించిన రాడిసన్ డ్రగ్స్ కేసు ఊహించని మలుపులు తిరుగుతోంది. ఈ డ్రగ్స్ పార్టీలో టాలీవుడ్ సినీ డైరెక్టర్ జాగర్లమూడి క్రిష్ కూడా ఉన్నట్టు పోలీసులు పేర్కొన్న విషయం తెలిసిందే