వేసవిలో అందరికీ మామిడి పండ్లు తినాలనిపిస్తుంది. కానీ, వీటి ధరలు మాత్రం ఆకాశాన్ని తాకుతున్నాయి. ఎంత ఇష్టమున్నా మామిడి పండ్లు తినలేకపోతున్నారు సామాన్య ప్రజలు. అందుకే, పుణెకు చెందిన గౌరవ్ అనే ఓ పండ్ల వ్యాప�
సమయానికి తగిన పాట పాడాలంటారు సంగీతకారులు. సమయానికి తగిన భోజనం చేయాలంటారు ఆరోగ్య నిపుణులు. ఏది పడితే అది, ఎప్పుడు పడితే అప్పుడు పొట్టలో తోసేస్తే తిప్పలు తప్పవని హెచ్చరిస్తున్నారు
Health Benefits | కూరగాయల అంగడికి వెళ్తే ఆకుపచ్చ ఆకుకూరలు, ఎర్రటి టమాటాలు, తెల్లటి వెల్లుల్లి, పచ్చపచ్చటి దోసకాయలు కనువిందు చేస్తాయి. ఈ రంగులన్నీ మన ఆరోగ్యానికి ప్రయోజనం కలిగించేవే.
మన దేశంలో పండే పండ్లు, కూరగాయల్లో దాదాపు 40 శాతం మేర వృథాగా కుళ్లిపోతున్నాయి. దీనికి ప్రధాన కారణం రైతులకు కోల్డ్ స్టోరేజీలు అందుబాటులో లేకపోవడం. ఉన్నా ఆ ఖర్చును రైతులు భరించలేకపోవడం.
ఇక ఈసారి సెక్షన్ 80సీ పరిధి పెంపు, పన్నుల సరళీకరణ, జీఎస్టీ మినహాయింపు, రాయితీలు,
ప్రోత్సాహకాలు అంటూ పెద్ద లిస్టుతోనే ఉన్నారు ఉద్యోగులు, వ్యాపారస్తులు. మరి వీటిల్లో
ఎంతవరకు ఇచ్చే అవకాశం ఉన్నది?
పండ్లు, కూరగాయల సాగుపై రైతులు దృష్టి సారించాలని ఎంఎస్ఎంఈ అసిస్టెంట్ డైరెక్టర్ శివరాంప్రసాద్ సూచించారు. మండలంలోని కొల్లూరు రైతువేదికలో శుక్రవారం కూరగాయలు, పండ్ల పంటల సాగుపై రైతులకు అవగాహన సదస్సు ని
Diabetic Patients fruits | డయాబెటిస్ లక్షణాలు కనిపించగానే చక్కెర పదార్థాలు దూరం పెడుతుంటాం. అలాగే, పండ్లను కూడా తినం. అలాకాకుండా మధుమేహులు తినాల్సిన పండ్లు ఎన్నో ఉన్నాయి. వీటిని తినడం వల్ల ఆరోగ్యంగా ఉండొచ్చు.
మెరుగైన ఆహారంతో బాధించే మలబద్ధకాన్ని నివారించవచ్చని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. ఫైబర్ అధికంగా ఉన్న ఆహారం ఎక్కువగా తీసుకోవడంతో పాటు తగినంత శారీరక వ్యాయామంతో ఈ సమస్య నుంచి బయటపడవచ్చని సూచిస్తున్న�