నాగర్‌ర్నూల్, అచ్చంపేట నియోజకవర్గాల్లోని బీఆర్ఎస్ క్యాడర్‌ను ఏకతాటిపైకి తీసుకొచ్చి స్థానిక సంస్థలు, రాబోయే అసె ంబ్లీ ఎన్నికల్లో మళ్లీ గులాబీ జెండాను ఎగురవేసేందుకు కృషి చేస్తామని నాగర్‌కర్నూల్ మా
రైతులపై కాంగ్రెస్ ప్రభుత్వం రాబంధులా మారిందని నాగర్‌కర్నూ ల్ మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం తాడూరు మండలంలోని ఇంద్రకల్ సమీపంలో మణికంఠ జిన్నింగ్ మిల్ వద్ద మర్ర�
మాజీ మం త్రి లక్ష్మారెడ్డి సతీమణి శ్వేతాలక్ష్మారెడ్డి ఇటీవల అనారోగ్యంతో మృతి చెందగా తిమ్మాజిపేట మండలం ఆవంచకు వెళ్లి మాజీ మంత్రి లక్ష్మారెడ్డిని పలువురు ప్రముఖులు పరామర్శిస్తున్నారు. శుక్రవారం శాసనమం
యజ్ఞ, యాగాలు చేయడం వల్ల సకల జీవకోటి సుభిక్షంగా ఉంటుందని మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డి అన్నారు. శనివారం నాగర్‌కర్నూల్ పట్టణంలో శ్రీ కృష్ణ పీఠాధిపతి కృష్ణజ్యోతి స్వరూపానందస్వామీజీ ఆధ్వర్యంలో కొ�
అధికారం చేపట్టిన ఏడు నెలల్లోనే కాంగ్రెస్ నాయకులు ఫ్యాక్షన్ రాజకీయాలకు తెరలేపారని మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డి మండిపడ్డారు. విద్యపై రాజకీయాలు చేయొద్దని, చేతనైతే అభివృద్ధిలో తనతో పోటీపడాలని �
తెలంగాణ పదేండ్ల పాలనలో అద్భుతమైన అభివృద్ధి జరిగిందని మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డి అన్నారు. సోమవారం నాగర్‌కర్నూల్ జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో పార్టీ ఆవిర్భావ వేడుకలను ఘన
నియోజకవర్గంలో ఆదివారం సాయంత్రం గాలివాన బీభత్సం సృష్టించిం ది. ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షానికి ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలను మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డి సోమవారం పరామర్శించారు.
అసెంబ్లీ ఎన్నికల్లో మాదిరిగా మోసపోయి ఆగం కావొద్దని, ఈనెల 13న జరిగే పార్లమెంట్ ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటేసి బీఆర్ఎస్ అభ్యర్థి ప్రవీణ్‌కుమార్‌ను అధిక మెజార్టీతో గెలిపించాలని మాజీ ఎమ్మెల్యే మర్రి జన�