లక్ష్మారెడ్డికి ప్రముఖుల పరామర్శ
మాజీ మం త్రి లక్ష్మారెడ్డి సతీమణి శ్వేతాలక్ష్మారెడ్డి ఇటీవల అనారోగ్యంతో మృతి చెందగా తిమ్మాజిపేట మండలం ఆవంచకు వెళ్లి మాజీ మంత్రి లక్ష్మారెడ్డిని పలువురు ప్రముఖులు పరామర్శిస్తున్నారు. శుక్రవారం శాసనమండలి డి ప్యూటీ చైర్మన్ బండ ప్రకాశ్, మాజీ ఉపముఖ్యమంత్రి మహమూద్ అలీ, ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌రెడ్డి, మాజీ ఎంపీ వేణుగోపాలాచా రి,
తిమ్మాజిపేట, సెప్టెంబర్ 13 : మాజీ మం త్రి లక్ష్మారెడ్డి సతీమణి శ్వేతాలక్ష్మారెడ్డి ఇటీవల అనారోగ్యంతో మృతి చెందగా తిమ్మాజిపేట మండలం ఆవంచకు వెళ్లి మాజీ మంత్రి లక్ష్మారెడ్డిని పలువురు ప్రముఖులు పరామర్శిస్తున్నారు. శుక్రవారం శాసనమండలి డి ప్యూటీ చైర్మన్ బండ ప్రకాశ్, మాజీ ఉపముఖ్యమంత్రి మహమూద్ అలీ, ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌రెడ్డి, మాజీ ఎంపీ వేణుగోపాలాచా రి,
మాజీ ఎమ్మెల్యేలు మర్రి జనార్దన్‌రెడ్డి, ఆల వెంకటేశ్వర్‌రెడ్డి, రాజేందర్‌రెడ్డి శ్వేతాలక్ష్మారెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి ని వాళులర్పించారు. అనంతరం మాజీ మంత్రి లక్ష్మారెడ్డితోపాటు కుటుంబ సభ్యులను పరామర్శించారు. పరామర్శించిన వారిలో బీఆర్ఎస్ నాయకులు జోగు ప్రదీప్, రవీంద్రనాథ్‌రెడ్డి, వేము గోపాల్‌రెడ్డి నర్సిరెడ్డితోపాటు జడ్చర్ల, నాగర్‌కర్నూల్ నియోజకవర్గాలకు చెందిన నాయకులు, కార్యకర్తలు ఉన్నారు.
Read Today's Latest Mahabubnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Karthik Subbaraj | చిరంజీవి గారికి కథ చెప్పాను.. ఇంకా ఫైనలైజ్ కాలేదు: డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజ్
ఆడపడుచుల ఆత్మగౌరవం.. ప్రకృతి ప్రేమకు ప్రతీక బతుకమ్మ : పద్మా దేవేందర్ రెడ్డి
Crops | ట్యాంకర్లతో నీటి కొనుగోలు.. అయినా తీరని సాగునీటి కష్టాలు
Chiranjeevi | ‘జైలర్ 2’ సినిమాటోగ్రాఫర్‌కు చిరంజీవి అభినందనలు.. ‘కాకా’ సెట్స్‌లో ప్రత్యేక వేడుక!
Madhya Pradesh | మధ్యప్రదేశ్‌లో భక్తులపై దూసుకెళ్లిన భారీ ట్రక్కు 12 మంది మృతి.. పలువురికి తీవ్ర గాయాలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

