కాంగ్రెస్ పార్టీ అబద్ధాలతోనే గద్దెనెక్కిందని, ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారెంటీలను అమలు పర్చడంలో తాత్సారం చేస్తున్నారని నాగర్‌కర్నూల్ మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డి ఆరోపించారు. బుధవారం తిమ్మాజిప�
ప్రస్తుత పరిస్థితుల్లో కేసీఆర్‌పై ప్రజల్లో సానుభూతి ఉందని, ఇదే పరిస్థితులను పార్లమెంట్, స్థానిక సంస్థల ఎన్నికలకు సానుకూలంగా మలచుకోవాలని నాగర్‌కర్నూల్ మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డి అన్నారు.
ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన తీర్పును గౌరవిస్తామని, నాగర్‌కర్నూల్ ప్రజలకు అన్ని వేళలా అండగా ఉంటానని, ఎవరూ అధైర్య పడవద్దని మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డి అన్నా రు.