నాగర్‌కర్నూల్ , డిసెంబర్ 20: బీఆర్ఎస్ నాగర్‌కర్నూల్ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డి తండ్రి మర్రి జంగిరెడ్డి శుక్రవారం రాత్రి మృతి చెందారు. వృద్ధాప్యంలో వచ్చే అనారోగ్య సమస్యలతో ఆయన మరణించారని సన్నిహితులు తెలిపారు.
ఆర్టీసీ డ్రైవర్‌కు అస్వస్థత..
మంచిర్యాల అర్బన్, డిసెంబర్ 20 : అస్వస్థతతో ఆర్టీసీ డ్రైవర్ స్టీరింగ్ మీదపడిపోగా, బస్సు అదుపుతప్పి రెండుకార్లు, మూడు ద్విచక్ర వాహనాలను ఢీకొట్టిన ఘటన మంచిర్యాల జిల్లా కేంద్రంలో శుక్రవారం చోటు చేసుకుంది. మంచిర్యాల నుంచి కరీంనగర్‌కు వెళ్తున్న గోదావరిఖని డిపో బస్ మోర్ మార్కెట్ సమీపంలోకి రాగానే.. డ్రైవర్ లౌకిని ఎల్లయ్య అస్వస్థతతో స్టీరింగ్ మీద పడిపోయాడు.