Arrest Demand | చిన్నారి మరణానికి కారకులను అరెస్టు చేయాలి : మాజీ ఎమ్మెల్యే డిమాండ్
Arrest Demand | మండలంలోని కుమ్మెర గ్రామం మల్లన్న స్వామి ఆలయం వద్ద ఈనెల 18న జరిగిన ఘర్షణలో గాయపడి చికిత్స పొందుతూ మృతి చెందిన రెండు నెలల పాప కుటుంబాన్ని నాగర్ కర్నూల్ మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి ఆదివారం పరామర్శించారు.
నాగర్ కర్నూల్ : మండలంలోని కుమ్మెర గ్రామం మల్లన్న స్వామి ఆలయం ( Mallanna Swamy Temple ) వద్ద ఈనెల 18న జరిగిన ఘర్షణలో గాయపడి చికిత్స పొందుతూ మృతి చెందిన రెండు నెలల పాప కుటుంబాన్ని నాగర్ కర్నూల్ మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి ( Marri Janardhan Reddy ) ఆదివారం పరామర్శించారు.
అధికార అండతో అరాచకాలకు పాల్పడుతూ దైవ దర్శనానికి వచ్చిన అమాయక కుటుంబంపై దాడి చేయడంతో పాటు పాప మరణానికి కారకులైన వారిని అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు.బాధిత కుటుంబాన్ని పార్టీ పరంగా అన్ని విధాలుగా ఆర్థికంగా ఆదుకుంటామని భరోసా ఇచ్చారు.బాధితులు ఇచ్చిన ఫిర్యాదును పట్టించుకోకుండా బాధితులపైనే కేసు నమోదు చేయడం దుర్మార్గమని అన్నారు.
Read Today's Latest Mahabubnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
సద్దుల పొద్దు.. పూల సద్దు!
Antibiotics | యాంటీ బయోటిక్స్కు లొంగని బ్యాక్టీరియాను సైతం నాశనం చేసే వైరస్.. సైంటిస్టుల పరిశోధన..
Teacher Rapes Girl | విద్యార్థినులకు లైంగిక వేధింపులు, ఒక బాలికపై అత్యాచారం.. ప్రభుత్వ టీచర్ అరెస్ట్
KCR | తెలంగాణ ఆడబిడ్డలకు కేసీఆర్ సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు
Delhi Police | నిరసనల సందర్భంగా మహిళలపై లైంగిక హింస.. ఢిల్లీ పోలీస్ హెడ్క్వార్టర్స్ వరకు మహిళా సంఘాల ర్యాలీ
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

