బీఆర్ఎస్ జెండా ఎగరాలె
నాగర్‌కర్నూల్ మున్సిపాలిటీలో గులాబీ జెండా ఎగరాలని, అందుకు మున్సిపాలిటీ పరిధిలోని కారు గుర్తుపై బరిలో ఉన్న అభ్యర్థులను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డి కోరారు. గురువారం నాగర్‌కర్నూల్ మున్సిపాలిటీ పరిధిలోని 18, 19, 20 వార్డుల్లో మర్రి ఇంటింటి ప్రచారం చేశా రు.
- నాగర్‌కర్నూల్ మున్సిపాలిటీలో మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డి
నాగర్‌కర్నూల్, ఫిబ్రవరి 5 : నాగర్‌కర్నూల్ మున్సిపాలిటీలో గులాబీ జెండా ఎగరాలని, అందుకు మున్సిపాలిటీ పరిధిలోని కారు గుర్తుపై బరిలో ఉన్న అభ్యర్థులను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డి కోరారు. గురువారం నాగర్‌కర్నూల్ మున్సిపాలిటీ పరిధిలోని 18, 19, 20 వార్డుల్లో మర్రి ఇంటింటి ప్రచారం చేశా రు. ఈ సందర్భంగా మర్రి మాట్లాడుతూ బీఆర్ఎస్ హయాంలోనే నాగర్‌కర్నూల్ మున్సిపాలిటీ పరిధిలోని 24 వార్డుల్లో అభివృద్ధి జరిగిన విషయం ప్రజలందరికీ తెలుసునని, ఇ ప్పటికే అవే అభివృద్ధి పనులు కనిపిస్తున్నాయన్నారు.
రెండేళ్లుగా కాంగ్రెస్ ప్రభుత్వం చేసిందేమీ లేదని, బీఆర్ఎస్ హయాంలో చేసిన వాటికి జేబులో కత్తెర పెట్టుకొని తిరుగుతూ రిబ్బన్ కటింగ్‌లు చేస్తున్నారని ఎద్దేవా చేశా రు. ఆరు గ్యారెంటీలు, 420 మోసపూరిత హా మీలు ఇచ్చి వాటిని అమలు చేయకుండా ప్రజలను మోసం చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మున్సిపల్ ఎన్నికల్లో బొందపెట్టాలని సూచించారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ అ భ్యర్థులు, నాయకులు పాల్గొన్నారు.
Read Today's Latest Mahabubnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Karthik Subbaraj | చిరంజీవి గారికి కథ చెప్పాను.. ఇంకా ఫైనలైజ్ కాలేదు: డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజ్
ఆడపడుచుల ఆత్మగౌరవం.. ప్రకృతి ప్రేమకు ప్రతీక బతుకమ్మ : పద్మా దేవేందర్ రెడ్డి
Crops | ట్యాంకర్లతో నీటి కొనుగోలు.. అయినా తీరని సాగునీటి కష్టాలు
Chiranjeevi | ‘జైలర్ 2’ సినిమాటోగ్రాఫర్‌కు చిరంజీవి అభినందనలు.. ‘కాకా’ సెట్స్‌లో ప్రత్యేక వేడుక!
Madhya Pradesh | మధ్యప్రదేశ్‌లో భక్తులపై దూసుకెళ్లిన భారీ ట్రక్కు 12 మంది మృతి.. పలువురికి తీవ్ర గాయాలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

