కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా కెరమెరి మండలం బోర్‌లాల్‌గూడ రిజర్వ్ ఫారెస్ట్‌లో చిన్నరాళ్లగుట్ట మీద ప్రాకృతిక శిలాస్తంభాల (కాలమ్నార్ బసాల్ట్స్)ను గుర్తించినట్టు కొత్త తెలంగాణ చరిత్ర బృందం తెలిపింది. �
Bhupalpally | జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో అడవిలో తప్పిపోయిన మహిళ ఆచూకీ లభించింది. భూపాలపల్లి మండలం సుబ్బక్కపల్లికి చెందిన బండారి శిరీష.. రెండు రోజుల క్రితం తునికాకు సేకరణకు అడవిలోకి వెళ్లింది.
ఈయన పేరు హిక్మత్ ఖయ. టర్కీలో అటవీ శాఖలో ఉద్యోగిగా పనిచేసి రిటైర్ అయ్యారు. ఆయన చేతిలో ఉన్న ఫొటో చూశారు కదా.. ఒకప్పుడు ఆయన పనిచేసిన ఉత్తర టర్కీ ప్రాంతం ఇలా మోడివారి ఉండేది. హిక్మత్ చేసిన కృషికి ప్రస్తుతం ఆ �
తీపిని పంచుతూ రుచితో పాటు ఆరోగ్యానికి అవసరమైన పోషకాలు మెండుగా ఉండే ఈ పండు బెంగాలీలకు ఎంతో ఇష్టం. మధురమైన రుచిని అందిస్తూ మినరల్స్, విటమిన్లు, క్యాల్షియం పుష్కలంగా ఉండే మహుల్ పండు స్ధానికుల�
ఈ రిపోర్ట్ అడవుల స్థితిగతుల గురించి పేర్కొంటుంది. ఈ రిపోర్ట్‌ను తయారుచేసే సంస్థ ఎఫ్ఎస్ఐ ప్రతి రెండేండ్లకు ఒకసారి ఈ రిపోర్ట్‌ను మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్ అండ్ ైక్లెమేట్ చేంజ్ గవర్న్మె
తెలంగాణకు హరితహారం కార్యక్రమంతో హైదరాబాద్ మహానగరం పరిధిలో అటవీ విస్తీర్ణం 147 శాతం పెరిగింది. గతంలో 33.15 చదరపు కిలోమీటర్లు ఉన్న అటవీ విస్తీర్ణం.. హరితహారం కార్యక్రమం చేపట్టిన తర్వాత 81.81 చదరపు కిలో మీటర్లకు ప�
అడవుల నిర్వహణ, పచ్చదనం పెంపుదలలో తెలంగాణ ఇతర రాష్ర్టాలకు ఆదర్శంగా ఉన్నదని కంపా నేషనల్ సీఈవో సుభాష్‌చంద్ర, వివిధ రాష్ర్టాల అటవీ సంరక్షణ ప్రధాన అధికారులు ప్రశంసించారు. అటవీశాఖ జాతీయ సదస్సుకు హాజరైన అధిక�
నాలుగు వేల చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం. రాత్రింబవళ్లూ విష సర్పాలు, తోడేళ్లు, నక్కలు అక్కడ కలియదిరుగుతాయి. ఒక్కసారి దారిమరిచిపోయామో.. జనజీవనంలోకి తిరిగి రావడం దుర్లభమే
వేటగాళ్లు అమర్చిన ఉచ్చుకు ఓ దుప్పి బలైంది. ఖమ్మం జిల్లా సత్తుపల్లి శివారు సింగరేణి ఓసీలో ఈ ఘటన చోటుచేసుకొన్నది. ఫారెస్ట్ రేంజర్ వెంకటేశ్వర్లు కథనం ప్రకారం..
Tiger | భద్రదాద్రి కొత్తగూడెం జిల్లాలోని ఆళ్లపల్లి మండలంలో పులి కలకలం సృష్టిస్తున్నది. ఆళ్లపల్లి మండలంలోని ఉడుముల గుట్ట అటవీప్రాంతంలో పులి సంచరిస్తున్నది