అతడు అడవిని సృష్టించాడు
ఈయన పేరు హిక్మత్ ఖయ. టర్కీలో అటవీ శాఖలో ఉద్యోగిగా పనిచేసి రిటైర్ అయ్యారు. ఆయన చేతిలో ఉన్న ఫొటో చూశారు కదా.. ఒకప్పుడు ఆయన పనిచేసిన ఉత్తర టర్కీ ప్రాంతం ఇలా మోడివారి ఉండేది. హిక్మత్ చేసిన కృషికి ప్రస్తుతం ఆ ప్రాంతమంతా
ఈయన పేరు హిక్మత్ ఖయ. టర్కీలో అటవీ శాఖలో ఉద్యోగిగా పనిచేసి రిటైర్ అయ్యారు. ఆయన చేతిలో ఉన్న ఫొటో చూశారు కదా.. ఒకప్పుడు ఆయన పనిచేసిన ఉత్తర టర్కీ ప్రాంతం ఇలా మోడివారి ఉండేది. హిక్మత్ చేసిన కృషికి ప్రస్తుతం ఆ ప్రాంతమంతా పెద్ద అడవిగా మారిపోయింది.
ఆయన అక్కడ పనిచేస్తున్న సమయంలో ఏకంగా 3 కోట్ల మొక్కలను నాటించారు. సిబ్బంది, గ్రామ ప్రజల సహకారం వల్లే ఇది సాధ్యమైందని చెబుతున్నారు. 41 ఏండ్ల కింద ఆయన ఈ ఉద్యమాన్ని ప్రారంభించగా, ఇప్పుడు దాని ఫలాలు అందుతున్నాయి.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Crops | ట్యాంకర్లతో నీటి కొనుగోలు.. అయినా తీరని సాగునీటి కష్టాలు
Chiranjeevi | ‘జైలర్ 2’ సినిమాటోగ్రాఫర్కు చిరంజీవి అభినందనలు.. ‘కాకా’ సెట్స్లో ప్రత్యేక వేడుక!
Madhya Pradesh | మధ్యప్రదేశ్లో భక్తులపై దూసుకెళ్లిన భారీ ట్రక్కు 12 మంది మృతి.. పలువురికి తీవ్ర గాయాలు
Bigg Boss 10 | బిగ్బాస్లో షాలినికి నాగార్జున క్లాస్.. రోహిత్, అమన్లకు షాక్.. వచ్చే వారం కెప్టెన్సీకి నో!
Dasara Safety Tips | దసరాకు ఊరెళ్తున్నారా జాగ్రత్త..! గ్రేటర్లో దొంగల కలకలం
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

