రామగుండం ఎన్టీపీసీలో గతంలో ఎప్పుడు లేని విధంగా ఎన్టీపీసీలో పర్మనెంట్ ఉద్యోగుల ఎన్నికలు రసవత్తరంగా మారాయి. సాధారణ ఎన్నికలను తలపించే విధంగా గత 15 రోజులుగా ప్రచారం నిర్వహించిన కార్మిక సంఘాలు మంగళవారం సాయ�
వేతనాలు సక్రమంగా అందకపోగా.. రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి ఆర్థిక ఇబ్బందులతో కొట్టుమిట్టాడుతున్న సూర్యాపేట జిల్లా తుంగతుర్తి ఎంపీడీవో కార్యాలయ ఉద్యోగి రైలు కింద పడి ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
మహిళా ఉద్యోగినిపట్ల లైంగింగక వేధింపులకు గురిచేసిన జిల్లాకు చెందిన ఓ తహసీల్దార్‌ను జగిత్యాల పోలీసులు అరెస్టు చేశారు. పోలీసుల కథనం ప్రకారం.. జగిత్యాలలో ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు అందజేసేందుకు జిల్లా యం
Car Attempts To Run Over Toll Plaza Employee | టోల్ ప్లాజా సిబ్బందిని కారు ఢీకొట్టింది. ఆ తర్వాత డ్రైవర్ కారులో అక్కడి నుంచి పారిపోయాడు. అక్కడి సీసీటీవీలో రికార్డైన వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
తిరుమల తిరుపతి దేవస్థానంలో (TTD) అన్యమత ఉద్యోగులపై టీటీడీ వేటు వేసింది. ఇతర మతాలకు చెందిన నలుగురు ఉద్యోగులను సస్పెండ్ చేస్తూ అధికారులు ఉత్తర్వులు జారీచేశారు.
మరణించినా.. ఆయన కళ్లు ఈ లోకంను చూస్తున్నాయి. గోదావరిఖనికి చెందిన సింగరేణి రిటైర్డ్ ఉద్యోగి చింతకింది శ్రీహరి (80) అనారోగ్యంతో బాధపడుతూ శనివారం మృతి చెందాడు. మహిళ ఎస్.ఐ శారద కుటుంబ సభ్యులను కలిసి నేత్రదానంపై
ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తానని నిరుద్యోగ యువత నుంచి డబ్బులు వసూళ్లకు పాల్పడిన గ్రేటర్ వరంగల్ మునిపల్ ఉద్యోగిని పోలీసులు సోమవారం అరెస్ట్ చేశారు. సుబేదారి పోలీసు స్టేషన్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశం
ఉద్యోగుల సమస్యల పరిష్కార విషయం లో సీఎం రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలు తనకు బాధ కలిగించాయని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి ఆవేదన వ్యక్తంచేశా రు.
employee made to crawl like dog | మార్కెట్ టార్గెట్లు రీచ్ కానందుకు ఉద్యోగులను ఒక సంస్థ శిక్షించింది. ఇందులో భాగంగా ఒక ఉద్యోగి మెడకు బెల్ట్ తగిలించి కుక్క మాదిరిగా నడిపించారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్య�
Komuravelli Temple | తనతో కొందరు దుర్భాషలాడారని, తనను సెల్‌ఫోన్‌తో కొట్టారని పోలీసులకు మల్లన్న ఆలయ ఉద్యోగి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్ఐ రాజు తెలిపారు.
ప్రసూతి సెలవులో ఉన్న ఉద్యోగినిని తొలగించరాదని పంజాబ్, హర్యానా హైకోర్టు తీర్పు చెప్పింది. ప్రసూతి సెలవును మంజూరు చేసిన తర్వాత, ఉద్యో గం నుంచి తొలగించడం కోసం ఆ సెలవును కుదించకూడదని తెలిపింది.
Working Hours | తన కెరీర్‌ను నిర్మించుకునే వ్యక్తికీ, ఇతరుల కోసం చాకిరీ చేసే వ్యక్తికీ మధ్య పనిలో ఉండే ఉత్సాహాన్ని, ఆ పని అందించే ఫలితాలను ఈ సూచన పట్టించుకోలేదన్నది అన్నిటికంటే ముఖ్యమైన విమర్శ. సంస్థల్లో తెలియకుం
మున్సిపాలిటీలోని 12వ వా ర్డులో నిర్వహించిన గ్రామసభలో ప్రజలు అసహనం వ్య క్తం చేశారు. ఎన్నిసార్లు దరఖాస్తులు ఇవ్వాలంటూ నాయకులను నిలదీశారు. మరికొన్ని వార్డుల్లో ప్రభుత్వ ఉద్యోగుల పేర్లు ఇందిరమ్మ జాబితాలో ఉ�