జగిత్యాల జిల్లా కొండాపూర్ అటవీ ప్రాంతంలో పెద్దపులి సం చారంతో ప్రజలు బెంబేలెత్తిపోతున్నా రు. కొడిమ్యాల మండలం కొండాపూర్కు చెందిన గుండుబాబు అనే రైతు పొలం వద్ద కట్టేసిన ఆవును రాత్రిపూట పెద్దపులి చంపి తి�
మండలంలోని తిప్పారెడ్డిపల్లిలో శుక్రవారం తెల్లవారుజామున రైతు బద్దుల లింగమయ్య అనే రైతు పొలంలో చిరుత సంచరిస్తుండగా చూ శానని ఆ గ్రామ రైతు కిశోర్రావు తెలిపారు.
ఇటీవల తాడ్వాయి అడవుల్లో సంచరించిన పెద్దపులి మళ్లీ జాడ లేకుండా పోవడం అనుమానాలకు తావిస్తోం ది. పది రోజులుగా వైల్డ్లైఫ్ అధికారులు పులి పాదముద్రలను గుర్తించగా, గత శనివారం లవ్వాల అటవీ ప్రాంతం మీదుగా లింగా�
అటవీశాఖ అధికారులు ఇష్టారాజ్యం గా వ్యవహరిస్తున్నారని, పట్టాలున్నా గిరిజన రైతులను, పోడు రైతులను ఇబ్బందులకు గు రిచేస్తున్నారని అసెంబ్లీలో పలువురు ఎమ్మెల్యే లు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు.
ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలో కొద్ది రోజులుగా రెండు పులుల సంచారం హడలెత్తించిన విషయం తెలిసిందే. జానీ అనే మగ పులి మహారాష్ట్రకు తిరిగి వెళ్లిపోవడంతో అధికారులు, స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. మగపులి మహారాష�
కొద్ది రోజుల క్రితం మహారాష్ట్ర నుంచి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోకి ప్రవేశించిన పులి అటవీ సమీప గ్రామాల ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నది. నిత్యం ఎక్కడోచోట పశువులపై దాడులు చేస్తుండగా, భయం భయంగా గ
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పులులు హడలెత్తిస్తున్నాయి. ఒకవైపు మగ పులి, మరోవైపు ఆడపులి తోడు కోసం వందల కిలోమీటర్ల ప్రయాణం చేస్తున్నట్టు అటవీశాఖ అధికారులు తెలిపారు.
రాష్ట్రంలో పులుల సంచారం పెరిగింది. ముఖ్యంగా ఉమ్మడి ఆదిలాబాద్తోపాటు ఉత్తర తెలంగాణ జిల్లాల్లో పెరిగిన పులుల సంచారం అక్కడి అటవీ అధికారులు, ప్రజలకు నిద్రలేకుండాచేస్తున్నాయి.
రాష్ట్రంలో రోజుకోచోట పులుల సంచారం వెలుగులోకి వస్తున్నది. అటవీ సమీపంలోని జిల్లాల్లో ఇటీవల పులుల సంచారం పెరిగింది. దీంతో అక్కడి ప్రాంతాల ప్రజలు, రైతులు భయాందోళనతో నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు.