మహారాష్ట్రలోని తడోబా, కనర్గాం ఫారెస్ట్లో పులులు ఎక్కువగా ఉన్నాయని, అక్కడ క్షేత్రస్థాయిలో పర్యటించి వాటి సంరక్షణకు అధికారులు తీసుకుంటున్న చర్యలపై అధ్యయనం చేస్తామని పీసీసీఎఫ్ డోబ్రియాల్ అన్నారు.
Hyderabad | మియాపూర్ మెట్రో స్టేషన్ సమీపంలో చిరుత సంచరిస్తుందన్న వార్త హైదరాబాద్లో కలకలం సృష్టించింది. మియాపూర్ లాంటి రద్దీ ప్రాంతంలో చిరుత తిరుగుతుందని చెబుతూ ఓ వీడియో వైరల్ కావడంతో నగర వాసులు భయాందోళన�
Leopard | భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఓ చిరుతపులి కలకలం సృష్టిస్తోంది. జూలురుపాడు మండల పరిధిలోని సూరారం గ్రామ శివారులో చిరుత సంచారం చేస్తోందని రైతులు తెలిపారు.
మోపాల్ మండలం కాల్పోల్ అటవీ ప్రాంతం శుక్రవారం ఉద్రిక్తంగా మారింది. కాల్పోల్ అటవీప్రాంతానికి వచ్చిన అటవీ శాఖాధికారులు, సిబ్బందిపై తండావాసులు దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో ఎఫ్ఆర్వోతోపాటు నలుగురికి గా�
Deer | ఓ మచ్చల జింకపై కుక్కలు దాడి చేసేందుకు యత్నించాయి. కుక్కల దాడి నుంచి ఆ జింకను రక్షించి అటవీశాఖ అధికారులకు అప్పగించాడు ఆ యువకుడు. ఈ ఘటన కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాలోని మాణిక్గూడ గ్రామంలో
పోడు భూమిలో భారీ వృక్షాల నరికివేతపై అటవీ శాఖాధికారులు చర్యలు చేపట్టారు. పోడు పట్టాదారిణీతో పాటు చెట్టు నరికిన మరో వ్యక్తిపై కేసు నమోదు చేశారు. రూ.20 వేలు విలువైన కలపను స్వాదీనం చేసుకున్నారు.
కర్జెల్లి రేంజ్ పరిధిలోని దిందా బీట్లో చెట్ల నరికివేతకు సహకరించడంతో పా టు ఫారెస్ట్ భూమిని కొందరికి అప్పగించేందుకు సహకరిస్తున్నాడంటూ పలువురు గూడెం ఎఫ్ఎస్వో అక్తర్పై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చే�
అటవీశాఖ అధికారులపై ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవాలక్ష్మి సీరియస్ అయ్యారు. అక్రమ ఇసుక, కలప తరలింపునకు కొందరు అటవీ అధికారులు సహకరిస్తున్నారని మండిపడ్డారు. రైతులపై దౌర్జన్యంగా వ్యవహరిస్తున్నారని అన్నారు. ఫా�
Viral Video | జనాలను తీవ్ర భయాందోళనకు గురి చేసి, ఓ ఇద్దరు మహిళలపై దాడి చేసిన ఓ చిరుతతో ఫారెస్ట్ అధికారి ఫైట్ చేశాడు. ప్రాణాలను సైతం లెక్క చేయకుండా ఆ చిరుతతో వీరోచిత పోరాటం చేసి.. దాన్ని ఎదురించాడు. చివ
Viral Video | జలధార ధరణి నుంచే కాదు.. చెట్ల నుంచి కూడా ఉప్పొంగుతోంది. చెట్ల నుంచి నీళ్లు ఉప్పొంగడం ఏంటని మీకు అనుమానం రావొచ్చు. కానీ ఇది నిజం. అభయారణ్యాల్లో ఉండే నల్లమద్ది చెట్టు నుంచి జలధార ఉప్పొంగి�
నాగర్కర్నూల్ రేంజ్ పరిధిలోని బిజినేపల్లి మండలం మమ్మాయిపల్లి, గంగారం, లట్టుపల్లి గ్రామాలను కలుపుకొని వేల ఎకరాల్లో అడవి విస్తరించి ఉన్నది. ఈ అడవిలో ఎన్నోరకాల జంతువులు జీవిస్తున్నాయి. వేసవిలో తాగడానిక
Leopard | కర్నూల్ జిల్లా పెద్దకడబూరు మండలం హనుమాపురం గ్రామం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో చిరుత మృతి చెందింది. చిరుత కళేబరాన్ని అటవీశాఖ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.