తెలంగాణ రాష్ట్ర జూనియర్ అటవీ అధికారుల సంఘం మంచిర్యాల జిల్లా అధ్యక్షుడిగా ఏ సుభాష్ ఎన్నికయ్యారు. గురువారం మందమర్రిలోని ఇల్లందు క్లబ్లో రాష్ట్ర ఎన్నికల అధికారి ప్రశాంత్ ఆధ్వర్యంలో ఎన్నికలు నిర్వహి�
Kollapur | నాగర్కర్నూల్ జిల్లా కొల్లాపూర్ మండల పరిధిలో పెద్ద పులి సంచారం కలకలం సృష్టిస్తోంది. అమరగిరి గ్రామం శివారులో కృష్ణా నది ఒడ్డున పెద్ద పులి కనిపించినట్లు స్థానికులు తెలిపారు.
Leopard | నాలుగు రోజులుగా పలు గ్రామాలకు కంటిమీద కునుకులేకుండా చేసిన చిరుత ఎట్టకేలకు నవీపేట మండలంలోని యంచ గుట్ట ప్రాంతంలో ఉన్న విఠలేశ్వర్ ఆలయం వద్ద బోనులో చిక్కింది. దీంతో చుట్టు పక్కల గ్రామాల ప్రజలు ఊపిరి �
Leopard | శ్రీ సత్యసాయి జిల్లాలో చిరుతల (Leopard Died) మృతి కలకలం సృష్టిస్తుంది. గంటల వ్యవధిలోనే రెండు చిరుతల మృతదేహాలు లభ్యం కావడంతో అటవీ శాఖ అధికారులు అన్ని కోణాల నుంచి దర్యాప్తు ప్రారంభించారు.
నిర్మల్ (Nirmal) జిల్లా కేంద్రంలో చిరుతపులి (Leopard) సంచారం కలకలం సృష్టిస్తున్నది. విశ్వనాథ్ పేట్ నుంచి బంగల్ పేట్ వెళ్లే దారిలోని పంట పొలాల సమీపంలో స్థానికులకు చిరుత కనిపించింది.
గోదావరిలో వరదలకు కొట్టుకొచ్చిన ఓ మొసలిని పట్టుకొని కోసి దాని మాంసాన్ని విక్రయించేందుకు యత్నించిన వ్యక్తిని అటవీశాఖ అధికారులు పట్టుకున్నారు. ఎఫ్ఆర్వో చంద్రమౌళి తెలిపిన ప్రకారం వివరాల ప్రకారం.. ములుగు
హనుమకొండ జిల్లా శాయంపేట మండలం పెద్దకొడెపాకలో మంగళవారం భారీ కొండచిలువను పట్టుకున్నారు. శివారులోని మంచి నీటి బావిలో మూడున్నర మీటర్ల పొడవైన కొండచిలువను స్థానికులు గుర్తించారు.
ఎండలు మండుతుండడంతో వన్యప్రాణుల సంరక్షణపై అటవీశాఖ ప్రత్యేక దృష్టిపెట్టింది. అగ్నిప్రమాదాలతో జీవజాతులు అంతరించిపోతుండడంతో పెద్దపల్లి జిల్లాలోని అటవీప్రాంతంలో 100 కిలోమీటర్ల మేర ఫైర్లైన్స్ ఏర్పాటు చే
అడవులు ఈ పుడమికి ఊపిరితిత్తుల్లాంటివి. పర్యావరణంలోని కార్బన్ డయాక్సైడ్ను పీల్చుకుని జీవరాశులకు స్వచ్ఛమైన ఆక్సిజన్ అందించే సంపద ఇది. అడవుల విస్తరణ ఎంత పెరిగితే జీవుల మనుగడ అంతమేరకు పెరిగినట్లు లెక్�
విధి నిర్వహణలో మరణించిన అటవీశాఖ సిబ్బంది కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన భారీ ఎక్స్గ్రేషియా తమలో ఆత్మైస్థెర్యం, ఆర్థిక భరోసా కల్పించిందని తెలంగాణ స్టేట్ ఫారెస్ట్ ఆఫీసర్స్ అసోసియేషన్ జనర
Telangana | ఎంతో మంది అటవీ శాఖ ఉద్యోగులు తమ ప్రాణాలు పణంగా పెట్టి అటవీ ప్రాంతాన్ని కంటికి రెప్పలా కాపాడుతుంటారు. విధి నిర్వహణలో వారు ఎన్నో దాడులను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఈ క్రమంలో సంఘ విద్రోహ శక్తులు, తీవ్రవాదు�