Bear | కరీంనగర్ పట్టణంలో ఎలుగుబంటి హల్చల్
Bear | పట్టణంలో ఓ ఎలుగుబంటి (Bear) శుక్రవారం రాత్రి నుంచి హల్చల్ చేస్తూ అందరినీ భయబ్రాంతులకు గురిచేస్తోంది.
కరీంనగర్ : పట్టణంలో ఓ ఎలుగుబంటి (Bear) శుక్రవారం రాత్రి నుంచి హల్చల్ చేస్తూ అందరినీ భయబ్రాంతులకు గురిచేస్తోంది. రోడ్లపైకి వచ్చిన ఎలుగు.. నగరవాసులను పరుగులు పెట్టిస్తోంది. నిన్న రాత్రి నగర శివారులోని రజ్వి చమన్ ప్రాంతంలో సంచరిస్తూ తెల్లవారుజాము వరకు పరిసర ప్రాంతాల్లో హల్చల్ చేసింది. రేకూర్తిలో ఇండ్ల మధ్యకు వచ్చి అందరినీ భయపెట్టింది.
సమాచారం అందుకున్న అటవీ శాఖ అధికారులు ఆ ప్రాంతానికి చేరుకుని సెర్చ్ ఆపరేషన్ (Search Operations ) చేస్తూ ఎలుగుబంటిని పట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. మత్తు ఇంజక్షన్ ఇచ్చి ఎలుగుని బంధించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
కరీంనగర్లో ఎలుగుబంటి సంచారం
ఎలుగుబంటిను పట్టుకునేందుకు అటవీ శాఖ అధికారుల ఆపరేషన్
నిన్న రాత్రి బొమ్మకల్ సమీపంలో కనబడిన ఎలుగుబంటి.
మత్తు ఇంజక్షన్ ఇచ్చి పట్టుకునేందుకు ప్రయత్నం.. రంగం లోకి రెస్క్యూ సిబ్బంది. pic.twitter.com/nylgkY7ono
— Telugu Scribe (@TeluguScribe) August 12, 2023
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

