Woman Molest | రద్దీగా ఉండే పుణెలోని స్వార్గేట్ బస్టాండ్‌లో నిలబడి ఉన్న శివషాహి బస్సులో ఓ 26 ఏండ్ల యువతిపై లైంగిక దాడి జరిగింది. మంగళవారం తెల్లవారుజామున 5.30 గంటల ప్రాంతంలో ఈ ఘటన జరిగింది.
ప్రేమిస్తున్నానని ఓ బాలికను నమ్మించి ఐదేండ్లుగా లైంగికదాడికి పాల్పడుతుండటంతో పాటు పెండ్లి చేసుకుంటానంటూ మెహందీ రోజున ఉడాయించిన ఓ యువకుడిపై బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు.
బీజేపీ పాలిత ఉత్తరప్రదేశ్‌లో దారుణం చోటుచేసుకుంది. దళిత సామాజిక వర్గానికి చెందిన ఓ 16 ఏండ్ల బాలికను కిడ్నాప్ చేసిన ఓ వ్యక్తి, కారులో తీసుకెళ్తూ ఆమెపై లైంగికదాడికి పాల్పడ్డాడు. అంతేకాదు ఈ దారుణాన్ని నింద�
లైంగిక దాడి జరిగిన సమయంలో బాధితురాలు శారీరకంగా గాయపడడం లేదా రోదిస్తూ ఆర్తనాదాలు చేయడం ముఖ్యం కాదని సుప్రీంకోర్టు పేర్కొంది. అటువంటి సందర్భాలలో వాస్తవికంగా అలాగే జరుగుతుందని కాని బాధితులందరూ ఒకే రకంగా
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఆర్జీ కర్ వైద్య కళాశాల ట్రెయినీ డాక్టర్ లైంగిక దాడి, హత్య ఘటనలో అరెస్టయిన సంజయ్ రాయ్‌ను న్యాయస్థానం శనివారం దోషిగా నిర్ధారించింది. ఈ ఘటనపై దేశవ్యాప్తంగా నిరసనలు వ్య�
Old Woman Thrashed, Forced To Drink Urine | ఒక వృద్ధురాలు చేతబడి చేస్తున్నట్లుగా గ్రామస్తులు అనుమానించారు. ఇంట్లో ఒంటరిగా ఉన్న ఆమెను దారుణంగా హింసించి కొట్టారు. కాళ్లు, చేతులపై వాతలు పెట్టారు. బలవంతంగా మూత్రం తాగించారు. కుక్క మలాన
Dalit Boy Locked In Classroom | ప్రభుత్వ స్కూల్ టీచర్లు దళిత విద్యార్థి పట్ల అమానుషంగా ప్రవర్తించారు. ఆ బాలుడితో స్కూల్ టాయిలెట్ శుభ్రం చేయించారు. అంతేగాక ఆ విద్యార్థిని క్లాస్‌రూమ్‌లో ఉంచి లాక్ వేశారు. ఈ సంఘటనపై పోలీస
Dalit Teen Forced To Drink Urine | ముగ్గురు వ్యక్తులు దళిత యువకుడ్ని కొట్టారు. అతడితో బలవంతంగా మూత్రం తాగించారు. ఆ యువకుడి కుటుంబం దీని గురించి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ నేపథ్యంలో ముగ్గురు వ్యక్తులను అరెస్ట్ చేశారు.
Woman assaulted | ఒక మహిళతో లైంగిక సంబంధం కోసం అత్త బలవంతం చేసింది. అలాగే డబ్బు కోసం స్నేహితులతో శృంగారం చేయాలని భర్త వేధించాడు. ఆమెను చిత్రహింసలకు గురి చేశారు. చివరకు ఆ మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది.
Minister Forced To Exit | మంత్రి ప్రసంగం ఉద్రిక్తతకు దారి తీసింది. ఒక వర్గం ప్రజలు ఆయనకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో పోలీసుల సూచనతో ఆ మంత్రి బలవంతంగా గ్రామం విడిచి వెళ్లాల్సి వచ్చింది.
Man Forced To Drink Urine | వివాహిత మహిళతో కలిసి ఒక వ్యక్తి పారిపోయాడు. ఈ నేపథ్యంలో కొందరు ఆ వ్యక్తిని కొట్టడంతోపాటు బలవంతంగా మూత్రం తాగించారు. (Man Forced To Drink Urine) అలాగే చెప్పులు నాకించారు. ఆ మహిళతో కూడా చెప్పుతో కొట్టించారు.
ఓ వైపు అప్పుల భారం.. మరోవైపు నీళ్లు లేక పంటలు దక్కకపోవడంతో తీవ్ర మనస్తాపానికి గురైన ఇద్దరు రైతులు పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డారు. హనుమకొండ, ఆదిలాబాద్ జిల్లాల్లో జరిగిన ఈ ఘటనలకు సంబంధించిన వివర�
Farmers | రాష్ట్రంలో మరో ఇద్దరు రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. పెట్టిన పెట్టుబడి రాకపోవడం.. చివరకు అప్పులే మిగలడంతో భద్రాద్రి, వరంగల్ జిల్లాల్లో ఇద్దరు బలవన్మరణానికి పాల్పడ్డారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా �
కర్నాటకలోని కలబురిగిలో గవర్నమెంట్ స్కూల్ ప్రిన్సిపల్ ఇంట్లో విద్యార్ధులు టాయ్లెట్లు క్లీన్ చేయడం, గార్డెనింగ్ వంటి ఇంటి పనులను చక్కబెడుతున్న ఘటన వెలుగుచూసింది. గత ఏడాదిగా స్కూల్ చి
Rajasthan Girl | ఒక వ్యక్తి బాలికను బలవంతంగా పెళ్లి చేసుకుని, పది రోజులుగా లైంగిక దాడికి పాల్పడ్డాడు. బాధితురాలు తన తల్లితో కలిసి పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.