Woman assaulted | లైంగిక సంబంధం కోసం అత్త బలవంతం.. డబ్బు కోసం స్నేహితులతో శృంగారం చేయించిన భర్త
Woman assaulted | ఒక మహిళతో లైంగిక సంబంధం కోసం అత్త బలవంతం చేసింది. అలాగే డబ్బు కోసం స్నేహితులతో శృంగారం చేయాలని భర్త వేధించాడు. ఆమెను చిత్రహింసలకు గురి చేశారు. చివరకు ఆ మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది.
లక్నో: ఒక మహిళతో లైంగిక సంబంధం కోసం అత్త బలవంతం చేసింది. అలాగే డబ్బు కోసం స్నేహితులతో శృంగారం చేయాలని భర్త వేధించాడు. ఆమెను చిత్రహింసలకు గురి చేశారు. (Woman assaulted) చివరకు ఆ మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఉత్తరప్రదేశ్‌లో ఈ సంఘటన జరిగింది. ఆగ్రాకు చెందిన అంజలి చతుర్వేదికి 2022లో ఒక వ్యక్తితో వివాహమైంది. భర్తతో కలిసి ఘాజీపూర్ వెళ్లిన ఆమెను కట్నం కోసం వేధించారు. మహిళ అత్త ఆమెతో ప్రేమలో పడింది. అసహజ శృంగారం కోసం బలవంతం చేసింది.
కాగా, ఈ విషయాన్ని భర్తకు చెప్పగా తనను వేధించినట్లు ఆ మహిళ ఆరోపించింది. కట్నం కోసం చిత్ర హింసలకు గురి చేసినట్లు చెప్పింది. డబ్బు కోసం స్నేహితులతో రాత్రులు గడమని భర్త ఒత్తిడి చేసినట్లు ఆరోపించింది. 2023లో బిడ్డకు జన్మనివ్వగా తండ్రిగా నిరకరించినట్లు ఆ మహిళ వాపోయింది.
మరోవైపు కొంత కాలం తర్వాత ఈ దారుణాలను నిరాకరించిన తనపై బ్లేడ్‌తో దాడి చేశారని ఆ మహిళ ఆరోపించింది. ఈ మేరకు పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ నేపథ్యంలో మహిళ భర్త, అత్త, ఇతర బంధువులపై దాడి, వరకట్నం డిమాండ్, ద్రోహం వంటి సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. మహిళ ఆరోపణలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

