వర్షాకాలంలో వేడి వేడిగా స్నాక్స్ తీసుకోవాలని కోరుకుంటారు. అయితే ఈ సీజన్లో పలు అనారోగ్యాలు వెంటాడతాయని కొన్ని ఆహార పదార్ధాలకు దూరంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు.
Pink Wasabi Restaurant | మహిళల అభిమాన వర్ణం పింక్. అందంతోపాటు ఆహ్లాదాన్నిచ్చే గులాబీ రంగు అంటే పెద్దలకూ ఇష్టమే. ముంబైకి చెందిన ప్రసూక్ జైన్ మాత్రం తన ఇష్టాన్ని తన వ్యాపారంలో భాగం చేసి ‘పింక్ వసాబి’ అనే రెస్టారెంట్
Omelette Challenge | ఒక్క అయిదు నిమిషాల్లో ఒక్క ఆమ్లెట్ తింటే 21 వేల రూపాయలు గెలుచుకోవచ్చు. అంతే కదా! ఒక్క బుక్కలో తినేస్తా అనుకునేరు. ఆ పప్పులేం ఉడకవు. ఎందుకంటే ఏకంగా 40 గుడ్లతో చేసిన ఆమ్లెట్ అది. పశ్చిమ ఢిల్లీలోని మంగ
Ice Cream Idli | ఇడ్లీ అనగానే నిండు చందమామలా తెల్లగా, గుండ్రంగా ఉన్న రూపమే కండ్లముందు కదలాడుతుంది. కాబట్టే, కాస్త వెరైటీగా ప్రయత్నిద్దామని అనుకున్నాడు ఓ బెంగళూరు వాసి. తను చేసే చాకోబార్ ఐస్‌క్రీమ్ ఇడ్లీలకు మంచి �
The Cumin Club | చదువులు, ఉద్యోగాల కోసం.. ఉన్న ఊరిని, కన్నతల్లిని, అమ్మచేతి వంటనూ వదిలి నగరాలకు, విదేశాలకు వెళ్లక తప్పదు. అయితే అక్కడి వంటలు నచ్చకపోతే? పదేపదే అమ్మచేతి వంట గుర్తొస్తే? ‘ఏం బెంగ పడనక్కర్లేదు. ఆన్లైన్ల�
ఆహార శుద్ధి పరిశ్రమను పెద్ద ఎత్తున అభివృద్ధి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం వడివడిగా అడుగులు వేస్తున్నది. ఇందులో భాగంగా ప్రతిపాదిత ప్రత్యేక ఫుడ్ ప్రాసెసింగ్ జోన్ల ఏర్పాటునకు చేపట్టిన భూసేకరణ తుది దశకు
Dog’s Food | మనదేశంలో జంతుప్రేమికులు చాలామందే ఉన్నారు. వారు తినే ప్రతీ ఆహారాన్ని పెంపుడు జంతువులకు పెట్టి తృప్తి పడుతుంటారు. అలా కొన్ని పండ్లు తినడం వల్ల జంతువులు అనారోగ్యానికి గురైనట్లు తేలింది. అయితే అన్ని
Young Chefs | వంట అందరికీ చేతకాదు. అదొక కళ! వంట చేయడం తెలియక ఉపవాసం ఉండేవాళ్లనూ చూస్తుంటాం. దావత్ అయినా, శుభకార్యం అయినా భోజనమే కీలకం. నోరూరించే వంటలను సృష్టిస్తూ.. నలభీములుగా పేరుపొందిన యువ చెఫ్‌ల గురించి తెలుసుక
మన పొరుగు దేశం శ్రీలంక.. చరిత్రలో ఎరుగనటువంటి ఆర్థిక మాంద్యంలో అతలాకుతలం అవుతున్న సంగతి తెలిసిందే. ఇటీవలే అక్కడి అధ్యక్షుడు కూడా రాజీనామా చేయడంతో కొత్త అధ్యక్షుడిని ఎన్నుకున్నారు. ప్రస్తుతం ఉన్న పరిస్థ�
తెలంగాణ పర్యాటక అభివృద్ధి సంస్థ (టీఎస్‌టీడీసీ) వివిధ ప్రాంతాల్లోని రెస్టారెంట్లు, బాంకెట్ హాళ్లు, ఫుడ్‌కోర్టుల నిర్వహణను ప్రైవేటు ఆపరేటర్లకు అప్పగించనున్నది. మూడు హరిత రెస్టారెంట్లు, ఒక ఫుడ్ కోర్టు, ర
Children | ఏడాది బిడ్డల నుంచి ఏడేండ్ల చిన్నారుల వరకు.. పిల్లలే అంత! అన్నం తినడానికి మారాం చేస్తారు. ముద్ద కలిపి నోట్లో పెట్టాలంటే పెద్ద యుద్ధమే. ఈ చిట్కాలను ఉపయోగిస్తే పసివాళ్లను దారికి తెచ్చుకోవచ్చు. ♥ పిల్లలు త
రైతన్నకు అండగా ఉంటూ.. అనతి కాలంలోనే దేశానికి అన్నం పెట్టే స్థాయికి వచ్చామంటే అది సీఎం కేసీఆర్ వల్లే సాధ్యమైందని తెలంగాణ రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ కొండబాల కోటేశ్వర్ రావు అన్నారు. రాజేంద్ర�
Obesity | ఊబకాయం విషయంలో.. మనం ఆహారాన్ని తినే సమయం, ఆ ఆహారంలోని క్యాలరీలదే ముఖ్యపాత్ర అంటున్నారు శాస్త్రవేత్తలు. ఈ విషయాన్ని నిరూపించేందుకు అమెరికన్ శాస్త్రవేత్తలు ఎలుకల మీద నాలుగేండ్ల పాటు సుదీర్ఘమైన పరిశో�