MLA Kotha Prabhaker Reddy | దుబ్బాక నియోజకవర్గం దౌల్తాబాద్ మండల పరిధిలోని సూరంపల్లి, దొమ్మాట, గాజులపల్లి గ్రామాల చెరువులను, రోడ్లను దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి గురువారం మధ్యాహ్నం పరిశీలించారు.
Narsapur | నర్సాపూర్ మండల పరిధిలోని రెడ్డిపల్లి, మంతూర్ గ్రామాల మధ్య గల కాలేశ్వరం కాలువ పక్కనే ఉన్న ఖాజీపేట్ తాండాకు వెళ్లే దారిలో ఉన్న రోడ్డుకు వరద ఉధృతితో బుంగ పడి కుంగిపోయింది.
భారీ వర్షాల వల్ల తీవ్రంగా ఇబ్బందులు పడుతున్న సిరిసిల్ల, కామారెడ్డి జిల్లాల్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) పర్యటించనున్నారు. వరద ప్రభావిత ప్రాంతాలను పరిశీలిస్తారు.
కామారెడ్డి జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలతో నిజాంసాగర్ (Nizamsagar) జలాశయానికి వరద పోటెత్తింది. ఎగువ నుంచి 2,31,363 క్యూసెక్కుల వరద వచ్చి చేరుతున్నది. దీంతో అధికారులు ప్రాజెక్టు 24 గేట్లు ఎత్తి 1,99,244 క్యూసెక్కుల నీట�
మెదక్ జిల్లాలో వర్షాలు దంచికొట్టాయి. దీంతో మంజీరా నదికి (Manjeera River) భారీ వరదలు పోటెత్తాయి. మంజీరా నది ఉధృతంగా ప్రవహిస్తుండటంతో ఏడుపాలయ వనదుర్గా భవాని మాత ఆలయం (Edupayala Vanadurga Temple) జలదిగ్బంధంలో చిక్కుకున్నది.
CS Arvind Kumar | ఇటీవల జిల్లాలో కురిసిన వర్షాలు , వరదలకు దెబ్బతిన్న ప్రాంతాలను రెవెన్యూ ( విపత్తుల నిర్వహణ శాఖ ) ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అరవింద్ కుమార్
గురువారం సందర్శించారు.
వానకాలం వచ్చిందంటే గోదావరి ముంపు ప్రాంతవాసులను ‘వరద భయం’ వెంటాడుతున్నది. జూలై, ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో ‘గుండెలు గుబేల్' అంటుంటాయి. ఎందుకంటే ప్రతి యేటా వరద కష్టాలు తప్పడం లేదు. కొన్ని ఏళ్లుగా జూలై నెల
కాంగ్రెస్ పాలనలో నిర్మించిన చెక్డ్యాం వాల్కట్ట వరదకు కొట్టుకుపోయింది. దీంతో కోట్ల రూపాయల ప్రజాధనం నీటిపాలై పనుల్లో డొల్లతనం బయటపడింది. నాణ్యతను పరిశీలించాల్సిన కొందరు అధికారులు.. కాంట్రాక్టర్లతో ల�
అల్పపీడన ద్రోణి ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వానలు కురుస్తున్నాయి. ములుగు జిల్లాతోపాటు ఉమ్మడి ఖమ్మం, ఆదిలాబాద్, మహబూబ్నగర్, మెదక్, నిజామాబాద్ జిల్లాల్లో భారీ వర్షాలుకురిశాయి. కుండపోత వ�
కర్ణాటక, మహారాష్ట్రతోపాటు రాష్ట్రంలో విస్తృతంగా కురుస్తున్న వర్షాలతో ప్రాజెక్టులన్నీ జలకళను సంతరించుకున్నాయి. కృష్ణా, గోదావరి, తుంగభద్ర, మంజీరా తదితర నదులకు వరద పోటెత్తుతున్నది. వాగులన్నీ పొంగిపొర్లు�
ఉమ్మడి మెదక్ జిల్లాలో (Medak) వర్షం దంచికొట్టింది. భారీ వరదలో జనజీవనం అతలాకుతలమైంది. పలు చోట్ల వాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. రోడ్లు కొట్టుకుపోవడంతో పలు గ్రామాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. భారీ వర్షాలు, వ�
రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు ఉమ్మడి జిల్లాలోని ప్రాజెక్టుల్లోకి భారీగా వరద వచ్చి చేరుతున్నది. ఎస్సారెస్పీలోకి శనివారం 1,04,879 క్యూసెక్కుల వరద వస్తున్నట్లు అధికారులు తెలిపారు.