నూహ్యంగా జూలై రెండోవారంలోనే గోదారమ్మ ఉగ్రరూపం దాల్చడంతో తక్షణ రక్షణ చర్యలపై ముఖ్యమంత్రి కార్యాలయం పూర్తిగా అప్రమత్తమైంది. గత కొద్ది రోజులుగా ఎడ తెరిపిలేకుండా కురుస్తున్న భారీ వర్షాలతోపాటు.. ఎగువ నుంచి
రాష్ట్రంలో వరుణుడి గర్జన ఆగడం లేదు. ఎడతెరిపిలేని వర్షాలు పల్లెలు, పట్టణాలను ముంచెత్తుతున్నాయి. జనజీవనం స్తంభించిపోయింది. తెలంగాణలో ఇంతటి భారీ వర్షాలు పడటం 34 ఏండ్ల తరువాత ఇదే మొదటిసారి. అత్యంత భారీ వర్షాల
గోదావరి నది మహోగ్రరూపం దాల్చింది. గంటగంటకూ ప్రవాహ వేగం మారుతున్నది. భద్రాచలం వద్ద బుధవారం 63 అడుగుల మేర ప్రవహిస్తున్నది. 1976 తరువాత భద్రాచలం వద్ద 60 అడుగులు దాటి ప్రవహించడం ఇది ఆరోసారి అని అధికారులు చెప్తున్�
భారీ వర్షాలు, ఎగువ ప్రాజెక్టుల నుంచి వస్తున్న ప్రవాహం వల్ల గోదావరికి వరద ఉధృతి పెరుగుతోందని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ అన్నారు. ఈ నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. మ
ర్షాల ఉధృతి తీవ్రంగా ఉన్నందున జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి కోరారు. విద్యుత్ ప్రసారాలు- ప్రమాదాలపై ప్రజల్లో అవగాహన కల్పించాలని, అవసరమైతే అదనంగ
వరుస వర్షాల నేపథ్యంలో అధికార యంత్రాంగం తీసుకున్న ముందస్తు చర్యలను రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి అభినందించారు. ఐదు రోజుల నుంచి వర్షాలు కురుస్తున్నా, ఉధృతి పెరిగినా గోడ కూలి ఇద్దర�
వారం నుంచి విస్తృతంగా వర్షాలు కురుస్తున్నాయి. ఈ వానలతో మెట్టపంటల్లో సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. ఈ సమయంలో రైతులు తగిన జాగ్రత్తలు పాటిస్తే పంటలను సాధారణ స్థాయికి తీసుకురావచ్చని వ్యవసాయ శాఖ అధికారులు సూచ�
నాలాలో కొట్టుకుపోతున్న ఓ వ్యక్తిని అగ్నిమాపక సిబ్బంది కాపాడారు. లంగర్‌హౌస్ ఫైర్ స్టేషన్ ఫైర్ అధికారి దత్తు తెలిపిన వివరాల ప్రకారం..బుధవారం మధ్యాహ్నం లంగర్‌హౌస్ మొఘల్ కా నాలాలో ఓ వ్యక్తి పడి ఉన్నట�
Sirpur paper mill | భారీ వానలతో సిర్పూర్ పేపర్ మిల్లు (SPM) పంప్‌హౌస్ చుట్టూ వరద నీరు చేసింది. దీంతో ఎనిమిది మంది కార్మికులు పంప్‌హౌస్‌లో చిక్కుకుపోయారు.
Bhadrachalam | ఎగువన ఎడతెరపి లేకుండా కురుస్తున్న వానలతో భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం క్రమంగా పెరుగుతున్నది. భారీగా వరద వస్తుండటంతో ఉదయం 7 గంటలకు 51.20 అడుగులకు చేరింది.
కర్ణాటకలో కురుస్తున్న వర్షాల కారణంగా కృష్ణానదిలోనూ నీటి ప్రవాహం క్రమంగా పెరుగుతున్నది. ఎగువన కురుస్తున్న వర్షాలతో కర్ణాటకలోని ఆల్మట్టి, నారాయణపుర ప్రాజెక్టులు నిండిపోయాయి. ఆల్మట్టికి 1.13 లక్షల క్కూసెక�