Air India cancels flights | ఇజ్రాయిల్‌పై హమాస్ దాడి (Israel-Palestine Conflict ) నేపథ్యంలో ఆ దేశానికి విమాన సర్వీసులను ఎయిర్ ఇండియా (Air India) రద్దు చేసింది. పలు అంతర్జాతీయ విమాన సంస్థలు కూడా ఇజ్రాయిల్‌కు విమాన సేవలు నిలిపివేశాయి.
హైదరాబాద్‌తోపాటు బెంగళూరు, చెన్నైల నుంచి సింగపూర్‌కు సింగపూర్ ఎయిర్‌లైన్స్‌తోపాటు స్కూట్ ఎయిర్‌లైన్స్‌లు తిరిగి తమ విమాన సేవలను ప్రారంభించబోతున్నాయి. అక్టోబర్ 29 నుంచి ఈ రూట్లలో విమాన సర్వీసులను నడ
బ్రిటన్‌కు చెందిన బడ్జెట్ విమాన సంస్థ ఈజీ జెట్ ప్రయాణికులకు వింత అనుభవం ఎదురైంది. ప్రతికూల వాతావరణం వల్ల టేకాఫ్ కష్టమని భావించిన పైలట్ 19 మంది ప్రయాణికులను దించేశారు. ఈ ఘటన స్పెయిన్‌లోని లాంజ్రోట్ వ�
తమిళనాడు రాజధాని చెన్నైని (Chennai) భారీ వర్షం ముంచెత్తింది (Heavy rains). దీంతో గతకొన్ని రోజులుగా రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు నమోదవుతుండటంతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న నగర వాసులకు ఉపశమనం లభించినట్లయింది.
Cyclone Biparjoy | అరేబియా సముద్రం (Arabian Sea)లో ఏర్పడిన ‘బిపర్జోయ్’తుపాను (Cyclone Biparjoy) అతి తీవ్ర తుపానుగా మారింది. ఈ తుపాను ప్రభావం ముంబై విమానాశ్రయంపై పడింది.
యూరప్ దేశాలను సందర్శించేవారికి మరో విమాన సర్వీసు అందుబాటులోకి రాబోతున్నది. హైదరాబాద్ నుంచి ఫ్రాంక్‌ఫర్ట్‌కు విమాన సర్వీసును లుఫ్తాన్సా ఎయిర్‌లైన్స్ ప్రారంభించబోతున్నది.
Georgian Airways | ఒక జాతీయ ఎయిర్‌లైన్ సంస్థ ఏకంగా ఆ దేశ అధ్యక్షురాలిపై బ్యాన్ విధించింది. తమ విమానాల్లో ప్రయాణానికి ఆమెను అనుమతించబోమని స్పష్టం చేసింది. ఆ ఎయిర్‌లైన్‌ను బహిష్కరిస్తామని దేశ అధ్యక్షురాలు బెదిరిం
వాడియా గ్రూప్ చౌక విమానయాన కంపెనీ గో ఫస్ట్ స్వచ్ఛందంగా మంగళవారం నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్సీఎల్టీ) ఢిల్లీ బెంచ్‌లో దివాలా పిటిషన్ దాఖలు చేసింది.
శంషాబాద్‌లోని రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి వివిధ ప్రాంతాలకు రాకపోకలు సాగించే 9 విమాన సర్వీసులను అలయన్స్ ఎయిర్‌లైన్స్ సంస్థ రద్దు చేసింది.
పెను విమాన ప్రమాదం తప్పింది. ఎయిర్ ఇండియా, నేపాల్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన విమానాలు గాలిలో ఢీకొనబోయాయి. అధికారులు పైలట్లను హెచ్చరించడంతో త్రుటిలో ప్రమాదం తప్పింది. శుక్రవారం ఉదయం నేపాల్ ఎయిర్‌లైన్స్
జీఎమ్మార్ హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి బ్యాంకాక్‌లోని డాన్ ముయాంగ్ అంతర్జాతీయ విమానాశ్రయానికి తొలిసారిగా నోక్ ఎయిర్ విమాన సర్వీసులు అందుబాటులోకి వచ్చాయి.
Heavy Snowfall | జమ్మూ కశ్మీర్లో ఉష్ణోగ్రతలు కనిష్ఠస్థాయికి పడిపోవడంతో అక్కడ వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. ఎడతెరిపిలేకుండా మంచు వర్షం కురుస్తూనే ఉంది.