తెలంగాణ చెరువుల్లో ఇటీవల లభ్యమవుతున్న ఆఫ్రికా జాతి చేపలు మత్స్యకారులను తీవ్రంగా భయపెడుతున్నాయి. ఖమ్మం, మహబూబ్నగర్, సూర్యాపేట, హైదరాబాద్ చెరువుల్లో ‘సక్కర్ మౌత్ క్యాట్ఫిష్' ‘తిలాపి యా’ చేపలు భార�
Devil Fishes | మృగశిర కార్తె సందర్బంగా శనివారం చేపలు పట్టెందుకు వెళ్లిన మృత్స్యకారులకు దయ్యం చేపలు టన్నుల కొద్దీ వలలో రావడంతో వారు ఒక్కసారిగా ఖంగుతిన్నారు. ప్రభుత్వం చేప పిల్లలను అందజేయడంతో చెరువులో వదిలామన్న�
భూత్కుర్ గ్రామ పం చాయతీ పరిధిలోని రాంపూర్ గ్రామ శివారు లో గల గోదావరిలోని చింతమడుగే మాకు జీవనోపాధి అని రాంపూర్ గ్రామ మత్స్యకారులు అన్నారు. రాంపూర్ గ్రామ శివారులోని గోదావరికి వెళ్లే దారిలో మత్స్యశాఖ �
బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో నీలి విప్లవానికి స్వర్ణయుగమని, కేసీఆర్ మత్స్యకారుల సంక్షేమానికి పెద్ద పీట వేశారని తెలంగాణ ముదిరాజ్ మహాసభ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పల్లెబోయిన అశోక్ అన్నారు.
మత్స్యకారులకు వృత్తిరక్షణ, ఉపాధి, జీవిత భద్రత కల్పించాలని తెలంగాణ మత్స్యకారులు, మత్స్యకార్మిక సంఘం డిమాండ్ చేసింది. సమస్యల పరిష్కారంపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దృష్టి పెట్టాలని సంఘం ప్రతినిధులు కో�
Fishermen | మత్స్యకారుల సంక్షేమానికి గత ప్రభుత్వం విశేషంగా కృషి చేసింది. గత సీఎం కేసీఆర్ హయాంలో మత్స్యకారుల అభివృద్ధికి అనేక కార్యక్రమాలను నిర్వహించింది.
Tamil Nadu fishermen injured | మత్స్యకారులపై సముద్రపు దొంగలు దాడి చేశారు. వారి బోట్లలో ఉన్న వలలు, జీపీఎస్ పరికరాలను దోచుకున్నారు. గాయపడిన 17 మంది మత్స్యకారులు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
కొత్తకోట మండలం రామకృష్ణాపురంలో ఓ కుంటలో చేపలు పట్టుకొని వస్తుండగా మత్స్యకారులపై అదే గ్రామానికి చెందిన ఓ కుటుంబం మంగళవారం పెట్రోల్ పోసి నిప్పుపెడతామంటూ గొడవకు దిగిన ఘటన చోటుచేసుకున్నది.
నిర్మల్ జిల్లా పెంబి మండలంలోని మందపల్లి గ్రామంలోని కొత్త చెరువులో నీరు అడుగంటిపోవడంతో రూ.50 వేల విలువైన చేపలు చనిపోవడంతో శుక్రవారం మత్స్యకారులు నిరసన తెలిపారు.
ప్రభుత్వం పంపిణీ చేస్తున్న చేపపిల్లల్లో నాణ్యత లేదని, వాటికి బదులుగా సొసైటీల బ్యాంకు ఖాతాలో సబ్సిడీ డబ్బులు జమ చేయాలని అధికారులను కరీంనగర్ జిల్లా మత్స్య పారిశ్రామిక సహకార సంఘం సభ్యులు డిమాండ్ చేశారు
Submarine Collides With Boat | ఇండియన్ నేవీకి చెందిన సబ్మెరైన్ ఒక ఫిషింగ్ బోట్ను ఢీకొట్టింది. ఈ సంఘటనలో ఆ బోటులో ఉన్న మత్స్యకారుల్లో కొందరు సముద్రంలో గల్లంతయ్యారు.