పార్ట్ టైమ్ ఆఫ్ స్పిన్నర్ గ్లెన్ ఫిలిప్స్ ఐదు వికెట్లతో సత్తాచాటడంతో న్యూజిలాండ్‌తో జరుగుతున్న తొలి టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా 164 పరుగులకు ఆలౌటైంది. లియాన్ (41) టాప్ స్కోరర్ కాగా.. టాప
Team India: సౌతాఫ్రికాతో జరిగిన తొలి టెస్టులో స్లోగా బౌలింగ్ చేసిన టీమిండియా జట్టుకు ఫైన్ వేశారు. ప్లేయర్ల మ్యాచ్ ఫీజులో 10 శాతం కట్ చేశారు. ఇక స్లో ఓవర్ రేట్ కారణంగా కీలకమైన పాయింట్లను కూడా ఇండియా కోల్�
ఆల్‌రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టిన ఆస్ట్రేలియా.. తొలి టెస్టులో పాకిస్థాన్‌పై ఘనవిజయం సాధించింది. నాలుగు రోజుల్లో ముగిసిన మ్యాచ్‌లో ఆసీస్ 360 పరుగుల తేడాతో పాకిస్థాన్‌ను మట్టికరిపించింది.
పాకిస్థాన్‌తో జరుగుతున్న తొలి టెస్టులో ఆస్ట్రేలియా భారీ స్కోరు చేసింది. ఓవర్‌నైట్ స్కోరు 346/5తో శుక్రవారం రెండో రోజు తొలి ఇన్నిం గ్స్ కొనసాగించిన ఆసీస్.. 487 పరుగులకు ఆలౌటైంది.
పాకిస్థాన్‌తో జరుగుతున్న తొలి టెస్టులో శ్రీలంక మంచి స్కోరు దిశగా సాగుతున్నది. పాక్ పేసర్లు రాణించడంతో 54 పరుగులకే 4 వికెట్లు కోల్పోయిన లంక ఆ తర్వాత తేరుకుంది.
Virat Kohli: 81 బంతులు ఆడిన తర్వాత కోహ్లీ ఫోర్ కొట్టాడు. విండీస్‌తో జరుగుతున్న తొలి టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో ఈ ఘటన జరిగింది. అయితే ఫోర్ కొట్టిన తర్వాత కోహ్లీ ఆ మూమెంట్‌ను ఎంజాయ్ చేశాడు. సెంచరీ కొట్టిన ప్లే�
సీనియర్ ఆల్‌రౌండర్ ఏంజెలో మాథ్యూస్ (115) సెంచరీ బాదడంతో న్యూజిలాండ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో శ్రీలంక మంచి స్థితిలో నిలిచింది. మాథ్యూస్‌తో పాటు దినేశ్ చండిమల్ (42), ధనంజయ డిసిల్వ (47) రాణించడంతో లంక రెండ
టాపార్డర్ సమిష్టిగా సత్తాచాటడంతో న్యూజిలాండ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో శ్రీలంక భారీ స్కోరు దిశగా సాగుతున్నది. టాస్ ఓడి మొదట బ్యాటింగ్‌కు దిగిన లంక గురువారం తొలి రోజు ఆట ముగిసే సమయానికి 6 వికెట్లకు 305
న్యూజిలాండ్‌తో జరిగిన తొలి టెస్టులో ఇంగ్లండ్ 267 పరుగుల తేడాతో విజయం సాధించింది. విజయంకోసం రెండో ఇన్నింగ్స్‌లో 394 పరుగులు చేయాల్సిన న్యూజిలాండ్ కేవలం 126 పరుగులకే కుప్పకూలింది.
Ashwin: అశ్విన్ స్పిన్‌కు ఆసీస్ బ్యాటర్లు చేతులెత్తేస్తున్నారు. రెండో ఇన్నింగ్స్‌లో అప్పుడే నాలుగు వికెట్లు తీసుకున్నాడు. ఫస్ట్ ఇన్నింగ్స్‌లో ఇండియాకు భారీ ఆధిక్యం దక్కిన విషయం తెలిసిందే.
Rohit bowled: 120 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద రోహిత్ ఔట్ అయ్యాడు.. ఇక తొలి టెస్టు ఆడుతున్న స్పిన్నర్ మర్ఫి తన ఖాతాలో అయిదు వికెట్లు వేసుకున్నాడు.