న్యూజిలాండ్‌తో జరిగిన తొలి టెస్టులో ఇంగ్లండ్ 267 పరుగుల తేడాతో విజయం సాధించింది. విజయంకోసం రెండో ఇన్నింగ్స్‌లో 394 పరుగులు చేయాల్సిన న్యూజిలాండ్ కేవలం 126 పరుగులకే కుప్పకూలింది.
Ashwin: అశ్విన్ స్పిన్‌కు ఆసీస్ బ్యాటర్లు చేతులెత్తేస్తున్నారు. రెండో ఇన్నింగ్స్‌లో అప్పుడే నాలుగు వికెట్లు తీసుకున్నాడు. ఫస్ట్ ఇన్నింగ్స్‌లో ఇండియాకు భారీ ఆధిక్యం దక్కిన విషయం తెలిసిందే.
Rohit bowled: 120 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద రోహిత్ ఔట్ అయ్యాడు.. ఇక తొలి టెస్టు ఆడుతున్న స్పిన్నర్ మర్ఫి తన ఖాతాలో అయిదు వికెట్లు వేసుకున్నాడు.
చాన్నాళ్ల తర్వాత టెస్టు జట్టులోకి వచ్చిన మణికట్టు స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ దుమ్మురేపడంతో బంగ్లాదేశ్‌తో జరిగిన తొలి టెస్టులో భారత్ జయకేతనం ఎగరవేసింది. నాలుగో రోజు కాస్త పోరాడిన ఆతిథ్య జట్టు.. ఆదివా�
Bangladesh batting:ఇండియాకు ఎట్టకేలకు బ్రేక్ దొరికింది. 513 పరుగులు భారీ టార్గెట్‌తో రెండో ఇన్నింగ్స్ ఆడుతున్న బంగ్లాదేశ్ ఇవాళ రెండు వికెట్లను కోల్పోయింది. నిజానికి ఇవాళ లంచ్ వరకు బంగ్లా వికెట్లను కోల్పోదు. ష�
Penalty Runs బంగ్లాదేశ్‌తో జరుగుతున్న తొలి టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో.. ఇండియాకు 5 పెనాల్టీ రన్స్ వచ్చాయి. 112వ ఓవర్లో ఈ ఘటన జరిగింది. తైజుల్ బౌలింగ్‌లో అశ్విన్ బ్యాటింగ్ చేస్తున్న సమయంలో ఈ సంఘటన చోటు
India vs Bangladesh first testబంగ్లాదేశ్‌తో జరుగుతున్న తొలి టెస్టు మొదటి రోజు భోజన విరామ సమయానికి ఇండియా 26 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 85 రన్స్ చేసింది. బంగ్లా బౌలర్లలో తొలి సెషన్లో కీలకమైన మూడు వికెట్ల�
హిట్‌మ్యాన్ రోహిత్‌శర్మ బంగ్లాదేశ్‌తో తొలి టెస్టుకు దూరమయ్యాడు. రెండు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా బుధవారం నుంచి ఇరు జట్ల మధ్య తొలి మ్యాచ్ జరుగనుండగా.. వేలి గాయం ఇంకా తగ్గకపోవడంతో రోహిత్ అందుబాటులో ఉండ�
స్టార్ స్పిన్నర్ నాథన్ లియాన్ 6 వికెట్లతో అల్లాడించడంతో వెస్టిండీస్‌తో జరిగిన తొలి టెస్టులో ఆతిథ్య ఆస్ట్రేలియా 164 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది.