వెస్టిండీస్ 283 ఆలౌట్ ఆస్ట్రేలియాతో తొలి టెస్టు
పేసర్లు సత్తాచాటడంతో వెస్టిండీస్‌తో జరుగుతున్న తొలి టెస్టుపై ఆస్ట్రేలియా పట్టు బిగించింది. లబుషేన్, స్టీవ్ స్మిత్ డబుల్ సెంచరీలతో మొదట ఆసీస్ 598 పరుగుల భారీ స్కోరు చేయగా.. విండీస్ తొలి ఇన్నింగ్స్‌లో 283 పరుగులకు ఆలౌటైంది.
పెర్త్: పేసర్లు సత్తాచాటడంతో వెస్టిండీస్‌తో జరుగుతున్న తొలి టెస్టుపై ఆస్ట్రేలియా పట్టు బిగించింది. లబుషేన్, స్టీవ్ స్మిత్ డబుల్ సెంచరీలతో మొదట ఆసీస్ 598 పరుగుల భారీ స్కోరు చేయగా.. విండీస్ తొలి ఇన్నింగ్స్‌లో 283 పరుగులకు ఆలౌటైంది. బ్రాత్‌వైట్ (64), తేజ్‌నారాయణ్ చందర్‌పాల్ (51) హాఫ్‌సెంచరీలు నమోదు చేసుకున్నారు. ఆసీస్ బౌలర్లలో స్టార్క్, కమిన్స్ చెరో మూడు వికెట్లు పడగొట్టారు. అనంతరం రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఆసీస్ శుక్రవారం మూడో రోజు ఆట ముగిసే సమయానికి వికెట్ నష్టానికి 29 పరుగులు చేసింది. చేతిలో 9 వికెట్లు ఉన్న ఆతిథ్య జట్టు ప్రస్తుతం 344 పరుగుల ఆధిక్యంలో ఉంది. ఉస్మాన్ ఖవాజా (5) ఔట్ కాగా.. వార్నర్ (18), లబుషేన్ (3) క్రీజులో ఉన్నారు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Ganja Chocolates | కరీంనగర్ జిల్లాలో గంజాయి చాక్లెట్స్ కలకలం
Rahul Gandhi | ఓట్ల దొంగతనంలో సీఈసీ ప్రధాన నేరస్థుడు కాదు : రాహుల్‌గాంధీ
Infections | శరీరంలో ఇన్ఫెక్షన్లు తీవ్రమైతే కనిపించే లక్షణాలు ఇవే.. వీటితో జాగ్రత్త..
‘మల్లేశ్వరి కుటుంబానికి న్యాయం చేయాలి’
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

