తొలి టెస్టులో ఆస్ట్రేలియా 164 పరుగులతో ఘనవిజయం సాధించింది.
స్టార్ స్పిన్నర్ నాథన్ లియాన్ 6 వికెట్లతో అల్లాడించడంతో వెస్టిండీస్‌తో జరిగిన తొలి టెస్టులో ఆతిథ్య ఆస్ట్రేలియా 164 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది.
- ఆసీస్ ఘనవిజయం
పెర్త్: స్టార్ స్పిన్నర్ నాథన్ లియాన్ 6 వికెట్లతో అల్లాడించడంతో వెస్టిండీస్‌తో జరిగిన తొలి టెస్టులో ఆతిథ్య ఆస్ట్రేలియా 164 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. 498 పరుగుల లక్ష్యంతో రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన విండీస్ 333 రన్స్‌కు ఆలౌటైంది. కెప్టెన్ బ్రాత్‌వైట్ (110) ఒంటరి పోరాటం మ్యాచ్‌ను కాపాడలేకపోయింది. అంతకుముందు ఆస్ట్రేలియా 598/4 వద్ద తొలి ఇన్నింగ్స్ డిక్లేర్ చేయగా.. విండీస్ 283 రన్స్‌కు ఆలౌటైంది. ఆసీస్ 182/2 వద్ద రెండో ఇన్నింగ్స్ డిక్లేర్ చేసి విండీస్ ముందు కొండంత లక్ష్యాన్ని నిలిపింది. లబుషేన్‌కు ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు దక్కింది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
President Murmu | ఇంద్రకీలాద్రిని దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
ఎన్‌హెచ్- 65పై ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు
Tehsildar Suspension | అనుమతి లేకుండా విధులకు గైర్హాజరైన తహసీల్దార్ తారాబాయి సస్పెన్షన్
Pakistani pilots | ఇజ్రాయెల్ వెళ్లే విమానాల్లో పాకిస్తాన్ పైలట్లపై నిషేధం.. ఫ్లై దుబాయ్ ఘటన నేపథ్యంలో ఎయిర్ ఫ్రాన్స్ నిర్ణయం
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

