రైతులకు నకిలీ విత్తనాలు అమ్మితే కఠిన చర్యలు తప్పవని మునుగోడు మండల వ్యవసాయ అధికారి ఎస్.పద్మజ అన్నారు. వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో బుధవారం మండల కేంద్రంలోని రైతువేదిక నందు విత్తన డీలర్లుకు సమావ
Fake Seeds | సీల్ లేని విత్తనాలు , నకిలీ విత్తనాలు విక్రయిస్తే కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకుంటామని మాగనూర్ కృష్ణ ఉమ్మడి మండల వ్యవసాయ శాఖ అధికారి సుదర్శన్ గౌడ్ , ఎస్సై నవీద్ హెచ్చరించారు.
నకిలీ విత్తనాలు తయారు చేస్తున్న ముగ్గురు నిందితులను అరెస్టు చేసినట్లు జిల్లా ఎస్పీ నరసింహ తెలిపారు. ఈ మేరకు మంగళవారం విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు.
ఆయిల్‌పామ్ రైతులకు సరఫరా అవుతున్న నకిలీ విత్తనాలను అరికట్టాలని తెలంగాణ ఆయిల్‌ఫెడ్ అశ్వారావుపేట జోన్ ఆయిల్‌పామ్ గ్రోవర్స్ సొసైటీ అధ్యక్షుడు తుంబూరు ఉమామహేశ్వర్ రెడ్డి కోరారు.
నకిలీ విత్తనాలు అమ్ముతూ పట్టుబడితే ఆ వ్యాపారులపై పీడీ యాక్ట్ నమోదు చేయిస్తామని భద్రాద్రి జిల్లా వ్యవసాయాధికారి బాబూరావు హెచ్చరించారు. మండల కేంద్రంలో వ్యవసాయాధికారి అన్నపూర్ణతో కలిసి పలు విత్తన దుకా�
నకిలీ విత్తనాలు రైతులకు విక్రయించాలని చూస్తే కఠిన చర్యలు ఉంటాయని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వ్యవసాయ శాఖ అధికారి వేల్పుల బాబురావు అన్నారు. శనివారం టేకులపల్లి మండల కేంద్రంలో స్థానిక వ్యవసాయ శాఖ అధికారి
Oil Palm | అయిల్ ఫామ్ రైతులకు సరఫరా అవుతున్న నకిలీ విత్తనాలను అరికట్టాలని తెలంగాణ ఆయిల్ ఫెడ్ అశ్వారావుపేట జోన్ ఆయిల్ పామ్ గ్రోవర్స్ సొసైటీ అధ్యక్షులు తుంబూరు ఉమామహేశ్వర్ రెడ్డి కోరారు.
రైతులకు నకిలీ విత్తనాలు అంటగట్టి సొమ్ము చేసుకోవాలని చూస్తే కటకటాలపాలు కాక తప్పదని వ్యవసాయ శాఖ కూసుమంచి డివిజన్ ఏడీ బి.సరిత హెచ్చరించారు. శుక్రవారం ఏఓ జె. ఉమానగేశ్, ఖమ్మం రూరల్, ఎస్ఐ వై.వెంకటేశ్వర్లుతో కల
నకిలీ విత్తనాలు ఎవరు విక్రయించిన చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని స్టేషన్ ఘనపూర్ ఏసీపీ భీం శర్మ హెచ్చరించారు. మండలంలోని పలు ఎరువుల దుకాణాలను ఆయన తనిఖీ చేశారు.
ప్రతి సంవత్సరం ఖరీఫ్ సీజన్ వచ్చిందంటే చాలు నకిలీ విత్తనాలతో రైతులు కుదేలవుతున్నారు. వ్యవసాయశాఖ అధికారులు చూసీచూడనట్లు వ్యవహరించడంతో విక్రయదారులు నకిలీ, నాసిరకం విత్తనాలను రైతులకు అంటగడుతున్నారు.
వర్షాకాలం పంటల సీజన్ ప్రారంభమవుతున్న నేపథ్యంలో జిల్లాలో నకిలీ విత్తన కంపెనీలపై అధికార యంత్రాంగం దృష్టి సారించింది. ఈమేరకు రంగారెడ్డి కలెక్టర్ నారాయణరెడ్డి నేతృత్వంలో జిల్లాలో రెండు టాస్క్‌ఫోర్స్