రాష్ట్రంలో మద్యం దుకాణాల టెండర్ల కోసం దరఖాస్తులు స్వీకరిస్తుండగా.. శనివారం అర్ధరాత్రి వరకు 89,344 దరఖాస్తులు వచ్చినట్టు ఎక్సైజ్‌శాఖ ఉన్నతాధికారులు వెల్లడించారు.
AP Excise Suraksha | ఈ రోజుల్లో మద్యాన్ని విచ్చలవిడిగా కల్తీ చేసేస్తున్నారు. ఆ కల్తీ మద్యం తాగడం వల్ల అనేక మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ క్రమంలోనే నకిలీ మద్యం బాటిళ్లను గుర్తించేందుకు ఏపీ ప్రభుత్వం ఒక కొత్త యాప్‌న�
రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల మైక్రో బ్రూవరీల (సూక్ష్మ బీర్ల తయారీయూనిట్) ఏర్పాటుకు ఎక్సైజ్‌శాఖ విడుదల చేసిన నోటిఫికేషన్‌ను వెంటనే రద్దు చేయాలని అఖిల భారత యువజన సమాఖ్య(ఏఐవైఎఫ్) డిమాండ్ చేసింది.
ఎక్సైజ్ శాఖ పరిధిలో అత్యంత నష్టదాయకమైనది ఉన్నదంటే అది మైక్రో బ్రూవరీ వ్యాపారమేనని అనుభవంలోకి వచ్చింది. అయినా రాష్ట్ర ప్రభుత్వం సొమ్ము చేసుకునేందుకు వ్యాపారులను ముగ్గులోకి దించాలని యోచిస్తున్నది.
పాల్వంచలో గంజాయి, ఆయుధాలు పట్టుకున్న కేసు ఎక్సైజ్ శాఖకు వన్నె తెచ్చిందని, మంచి పేరు తెచ్చిపెట్టిందని ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ ఎన్‌ఫొర్స్‌మెంట్ డైరెక్టర్ షాన్వాజ్ ఖాసీం అన్నారు. గంజాయి పట్
ఒడిశా రాష్ట్రం నుంచి పాల్వంచ మీదుగా రూ.53 లక్షల విలువైన 106 కేజీల గంజాయిని, మారణాయుధాలను కేరళలోని కొచ్చికి తరలిస్తుండగా ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు పట్టుకున్నట్లు ఎక్సైజ్ అండ్ ప్రొహిబిషన్ శా�
ఎక్సైజ్ శాఖలో కమీషన్ల కోసమే ప్రమోషన్లు ఇవ్వకుండా కొందరు అధికారులు కుట్రలు చేస్తున్నారని బీసీ పొలిటికల్ జేఏసీ చైర్మన్ రాచాల యుగంధర్‌గౌడ్ ఆరోపించారు. ఆదివారం బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చే
భార్యాభర్తలిద్దరూ ఎక్సైజ్‌శాఖలో ఉన్నతస్థాయి ఉద్యోగులే. కంటి చూపులేని తల్లి, ఐదేండ్లలోపు ఇద్దరు చిన్నారులు. కొన్నేండ్లుగా ఉద్యోగ విధుల్లో చెరోచోట ఉంటూ నెట్టుకొస్తూ ఉన్నారు. ఇప్పుడు వారికీ అనారోగ్య సమస�
కూకట్పల్లి కల్తీ కల్లు మరణాలతో ఎట్టకేలకు ఆబ్కారీ శాఖ మత్తు వీడింది. పది మంది ప్రాణాలు పోతే తప్పా అటు ఎక్సైజ్ అధికారులుగాని, ఇటు ప్రభుత్వం గాని కళ్లు తెరవలేదు.
రుణంపై కొనుగోలు చేసిన వాహనం.. ఏదైనా కేసులో పోలీసులకు పట్టుబడితే, రుణం ఇచ్చిన సంస్థకు ఆ వాహనాన్ని అప్పగించాలని పోలీసులకు ఉత్తర్వులు ఇవ్వబోమని హైకోర్టు స్పష్టంచేసింది.
ష్.. ఎక్కడి అధికారులు అక్కడే గప్‌చుప్.. కల్తీ కల్లు ఘటనపై ఎవరూ మాట్లాడవద్దు.. అని సర్కారు అంతర్గత ఆదేశాలు ఇవ్వడంతో ఆబ్కారీ శాఖలో కానిస్టేబుల్ నుంచి కమిషనర్ వరకు అంతా మీడియాతో దూరంగా ఉంటున్నారు.