Adani Group | ఉద్యోగులకు సామాజిక భద్రత కల్పించే ఉద్దేశంతో ప్రారంభించిన ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (ఈపీఎఫ్‌వో) అనాలోచిత నిర్ణయంతో ఉద్యోగుల పీఎఫ్ సొమ్ము ఇప్పుడు ప్రమాదంలో పడిపోయింది. అదానీ కంపెనీల్లో ఆర్థిక అవక�
దేశంలో కొత్త ఉద్యోగాల కల్పన ఈ ఏడాది జనవరిలో 20 నెలల కనిష్ఠ స్థాయికి పడిపోయింది. 2022 డిసెంబర్‌తో పోలిస్తే 2023 జనవరిలో ఈపీఎఫ్‌వో కొత్త సబ్‌స్ర్కైబర్ల సంఖ్య 7.5% తగ్గింది.
సెప్టెంబర్ 2014కు ముందు రిటైర్ అయిన అర్హులైన పెన్షనర్లు అధిక పెన్షన్ కోరుతూ దరఖాస్తు చేసుకునేందుకు గడువును మే 3 వరకూ పొడిగించినట్టు కేంద్ర కార్మిక శాఖ సోమవారం తెలిపింది.
వాస్తవ వేతనంపై పీఎఫ్ చెల్లింపులు చేసిన వారికి అధిక పెన్షన్ ఇవ్వాలంటూ సుప్రీం కోర్టు ఆదేశాలు ఇచ్చిన తర్వాత వేతన జీవులపై ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఈపీఎఫ్‌వో) వరుస పిడుగులు వేస్తున్న
EPFO | పీఎఫ్ డిపాజిట్లపై వడ్డీరేటును ఖరారు చేసేందుకు ఈపీఎఫ్‌వో బోర్డు ఈ నెల 25,26 తేదీల్లో సమావేశం కానున్నది. అధిక పెన్షన్ అంశంపైనా చర్చించే అవకాశం ఉంది.
Higher Pension | సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు అధిక వేతనం పొందుతున్న ఉద్యోగులు, కార్మికులు అధిక పెన్షన్ పొందడానికి షరతులతో ఈపీఎఫ్‌వో అడ్డంకులు సృష్టిస్తున్నదని కార్మిక సంఘాలు ఆరోపిస్తున్నాయి.
EPFO | న్యూఢిల్లీ, ఫిబ్రవరి 27: అధిక పెన్షన్ కోసం దరఖాస్తుకున్న గడువును పొడిగించారు. అర్హత ఉన్న ఈపీఎఫ్‌వో సభ్యులందరూ మే 3దాకా ఎక్కువ పింఛన్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఇంతకుముందు మార్చి 3 వరకే ఈ అవకాశం ఉండేది. �
ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ (EPFO)లో ఖాళీగా ఉన్న వివిధ పోస్టుల భర్తీకి యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 577 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నది.
EPFO | సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు మేరకు అధిక పెన్షన్‌కు ఆప్ట్ చేసుకునే మార్గాదర్శకాలను ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఈపీఎఫ్ఓ) విడుదల చేసిన సంగతి తెలిసిందే. వేతన జీవులకు ఈ అంశంపై ఎన్నో సంద
EPFO | ఎంప్లాయీస్ పెన్షన్ స్కీమ్ (ఈపీఎస్) కింద అధిక పెన్షన్ పొందేందుకు ఉద్యోగులు, వారి యాజమాన్యాలు అనుసరించాల్సిన విధానాన్ని ఉద్యోగుల భవిష్య నిధి ఈపీఎఫ్ఓ సోమవారం విడుదల చేసింది.
సుప్రీం కోర్టు ఆదేశాలకు అనుగుణంగా అర్హులైన ఉద్యోగుల కోసం అధిక పింఛన్‌పై ఉద్యోగ భవిష్య నిధి సంస్థ (ఈపీఎఫ్‌వో) తాజాగా ఓ సర్క్యులర్‌ను విడుదల చేసింది. ఈ మార్గదర్శకాల ప్రకారం ఉంటేనే ఆన్లైన్లో దరఖాస్తు చేస