Australia win :ఇంగ్లండ్‌తో జరుగుతున్న తొలి వన్డేలో.. ఆస్ట్రేలియా బౌలర్ మిచెల్ స్టార్క్ అద్భుతమైన ఇన్‌స్వింగర్‌తో జేసన్ రాయ్‌ను ఔట్ చేశాడు. ఇటీవల ముగిసిన టీ20 వరల్డ్‌కప్‌లో ఆస్ట్రేలియా సూపర్-12 స్టేజ్
క్రికెట్ పుట్టినిైల్లెన ఇంగ్లండ్.. రెండోసారి టీ20 ప్రపంచకప్ ముద్దాడింది. సంప్రదాయ ఫార్మాట్‌కు అధిక ప్రాధాన్యతనిస్తూ.. ఇన్నాళ్లు పరిమిత ఓవర్ల క్రికెట్‌ను పెద్దగా పట్టించుకోని ఇంగ్లిష్ జట్టు.. బాదినోడ